BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఏపీ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నివర్ తుపాను.. రాష్ట్రంపై ప్రభావాన్ని అధికారులు వివరించారు. సుమారు 40 వేల హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేసారు. ముగ్గురు మృతి చెందినట్టు వెల్లడించారు. పంట నష్టాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశించారు. వచ్చే నెల చివరిలోగా నష్ట పరిహారం అందాలని ఆదేశాలు ఇచ్చారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచనలు చేసారు. ఎన్జీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహరం చెల్లించాలని సిఎం పేర్కొన్ys jagan;jagan;andhra pradeshవరద బాధితుల కోసం జగన్ కీలక ఆదేశాలువరద బాధితుల కోసం జగన్ కీలక ఆదేశాలుys jagan;jagan;andhra pradeshFri, 27 Nov 2020 17:55:00 GMTఏపీ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నివర్ తుపాను.. రాష్ట్రంపై ప్రభావాన్ని అధికారులు వివరించారు. సుమారు 40 వేల హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేసారు. ముగ్గురు మృతి చెందినట్టు వెల్లడించారు. పంట నష్టాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశించారు. వచ్చే నెల చివరిలోగా నష్ట పరిహారం అందాలని ఆదేశాలు ఇచ్చారు.

నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచనలు చేసారు. ఎన్జీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహరం చెల్లించాలని సిఎం పేర్కొన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి నిబంధనల మేరకు ఆర్ధిక సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులకు 500 ఇవ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే జిల్లాల్లో జరిగిన వరద నష్టాల మీద కూడా చర్చ జరిగింది.


రమేష్ కుమార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్

గ్రేటర్ యుద్ధం : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్...

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ విజయం ఖాయమన్న ఎమ్మెల్యే బాల్‌రాజ్

వేరే లెవల్ లో రౌడీ హీరో మూవీ.. సుకుమార్ సూపర్ స్కెచ్..!

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>