Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-thank-you-brother-first-look-poster-shock402e7ed6-c47e-404b-9f24-38944a77f601-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-thank-you-brother-first-look-poster-shock402e7ed6-c47e-404b-9f24-38944a77f601-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ బ్యూటీ అనసూయ కెరియర్ సూపర్ ప్లానింగ్ తో దూసుకెళ్తుంది. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా తన సత్తా చాటుతూ యాంకర్ గా తన గ్లామర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. ఇక ఈ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు కూడా అందుకుంటుంది. క్షణం సినిమాలో నెగటివ్ రోల్ తో సర్ ప్రైజ్ చేసిన అనసూయ ఆ తర్వాత కూడా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వచ్చిందిanasuya;beauty;anasuya bharadwaj;cinema;jabardasth;naga aswin;rangasthalam;prize;hero;posters;silver screen;anasuya 1ఇక్కడ గ్లామర్ షో.. అక్కడ యాక్టింగ్ టాలెంట్.. అనసూయ ప్లానే ప్లానబ్బా..!ఇక్కడ గ్లామర్ షో.. అక్కడ యాక్టింగ్ టాలెంట్.. అనసూయ ప్లానే ప్లానబ్బా..!anasuya;beauty;anasuya bharadwaj;cinema;jabardasth;naga aswin;rangasthalam;prize;hero;posters;silver screen;anasuya 1Fri, 27 Nov 2020 21:00:00 GMT బ్యూటీ అనసూయ కెరియర్ సూపర్ ప్లానింగ్ తో దూసుకెళ్తుంది. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా తన సత్తా చాటుతూ యాంకర్ గా తన గ్లామర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. ఇక ఈ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు కూడా అందుకుంటుంది. క్షణం సినిమాలో నెగటివ్ రోల్ తో సర్ ప్రైజ్ చేసిన అనసూయ ఆ తర్వాత కూడా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అమ్మడు అదరగొట్టేసింది.

ప్రస్తుతం అనసూయ థ్యాక్ యు బ్రదర్ సినిమా చేస్తుంది. అశ్విన్ విరాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ ప్రెగ్నెసీ లేడీగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. బేబీ బంప్ తో అనసూయని చూసి అందరు అవాక్కవుతున్నారు.

స్మాల్ స్క్రీన్ పై తన చిట్టి పొట్టి డ్రెస్సులతో అందంతో ఎట్రాక్ట్ చేసే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం తన సత్తా చాటుతుందని అంటున్నారు. తను చేసే ప్రతి సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాలని ప్రయత్నిస్తుంది అమ్మడు. థ్యాక్ యు బ్రదర్ సినిమా కూడా అదే తరహాలో ఉండేలా ఉంది. రమేష్ రాపర్తి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్ మాత్రం అదరగొట్టింది.                                                                                  




గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>