MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-sukumar-allu-arjun36c8c499-f8bd-48a4-8a52-0b4aa8b4308f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-sukumar-allu-arjun36c8c499-f8bd-48a4-8a52-0b4aa8b4308f-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు అల్లు అర్జున్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని నేషనల్ వైడ్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాయి. pushpa;allu arjun;view;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;cinema;youtube;you tube;heroine;success;posters;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;mass'పుష్ప' టీమ్ ని పట్టి పీడిస్తున్న భయం .... పాపం దాని నుండి ఎప్పుడు బయటపడతారో ....?'పుష్ప' టీమ్ ని పట్టి పీడిస్తున్న భయం .... పాపం దాని నుండి ఎప్పుడు బయటపడతారో ....?pushpa;allu arjun;view;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;cinema;youtube;you tube;heroine;success;posters;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;massFri, 27 Nov 2020 21:39:44 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు అల్లు అర్జున్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని నేషనల్ వైడ్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్ లో వందలాది మిలియన్ వ్యూస్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. తనకు ఎంతో ఇష్టమైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తొలిసారిగా ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ ని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి పుష్ప మూవీ యూనిట్ కి కొద్ది రోజుల నుంచి ఒక సమస్య పట్టిపీడిస్తున్నట్లు చెబుతున్నారు.

నాలుగు రోజుల క్రితం పుష్ప సెట్ కి వచ్చిన కొందరు విజిటర్స్ ఆ సెట్టింగ్ ని ఫోటోలు తీసి బయటకు లీక్ చేశారని దానితో అలర్ట్ అయిన పుష్ప యూనిట్ ఇకపై విజిటర్స్  ని ఎవరినీ కూడా అనుమతించకూడదని నిర్ణయించుకుందట. అయితే యూనిట్ కి మరొక సారి భారీ షాక్ ఇస్తూ నేటి ఉదయం నుండి సెట్ కి సంబంధించిన మరొక రెండు ఫోటోలు లీక్ అయినట్లు సమాచారం. దానితో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన దర్శక నిర్మాతలు షూటింగ్ స్పాట్ లో కి యూనిట్ సభ్యులు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకురాకూడదు అంటూ పక్కాగా షరతు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ విధంగా పలు లీక్స్ పుష్ప టీం ని పట్టిపీడిస్తున్నాయని అంటున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది....!!


కాల్పుల్లో అమరులైన ఇద్దరు భారత జవాన్లు..!

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>