Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crocodileb5c94b2e-b596-4a41-8901-ff14e3fd4371-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crocodileb5c94b2e-b596-4a41-8901-ff14e3fd4371-415x250-IndiaHerald.jpgసాధారణంగా మొసలి పేరు ఎత్తారు అంటే అందరూ భయపడిపోతుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఎక్కువగా మొసళ్లు జనావాసాల్లో కనిపించవు కొన్నిసార్లు ఏవైనా వరదలు వచ్చినప్పుడు జనావాసాల్లోకి నదుల నుంచి కొట్టుకుని వస్తూ ఉంటాయి మొసళ్లు. ఇక జనావాసాల్లోకి ఎప్పుడైనా మొసళ్లు వచ్చినప్పుడు వాటిని పట్టుకుని జన సంసారానికి దూరంగా అటవీశాఖ అధికారులు వదిలేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జన సంచారం ఉన్న చోట ఎక్కడైనా మొసళ్లు ఉన్నాయి అంటే చాలు వాటిని పట్టుకొని అటవీశాఖ అధికారులు దూరంగా వదిలేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉత్తరప్crocodile;ganga;yogi;ganges;uttar pradesh;yogi adityanath;chief minister;minister;central governmentతస్మాత్ జాగ్రత్త.. ప్రభుత్వమే మొసళ్ళను వదులుతుంది..?తస్మాత్ జాగ్రత్త.. ప్రభుత్వమే మొసళ్ళను వదులుతుంది..?crocodile;ganga;yogi;ganges;uttar pradesh;yogi adityanath;chief minister;minister;central governmentFri, 27 Nov 2020 05:00:00 GMT


 కానీ ప్రస్తుతం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో మాత్రం దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏకంగా జనా వాసాలకు దూరంగా కాదు జన సంచారం ఉండే నదుల వద్ద  మొసళ్లు ప్రస్తుతం ప్రభుత్వం వదులుతూ ఉండటం సంచలనం మారి పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్నో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ షాక్ కి గురి చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక ఇప్పుడు ఏకంగా గంగానదిలో మొసళ్లను  వదలడానికి కూడా నిర్ణయం తీసుకుని  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది.



 గంగా నదిలోకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొసళ్లను  వదులుతోంది. ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఏకంగా 30 గరియల్ మొసళ్లను  గంగానదిలో విడిచిపెట్టినట్లు ఇటీవలే అధికారికంగా తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కూడా చెప్పుకొచ్చారు. 2009 ప్రాంతంలో గంగానదిలో గరియల్ మొసళ్లను 2000 వదిలి  పెట్టారు. అయితే సన్నటి పొడవాటి నోరు ఉండే గరియల్  మొసళ్లు అంతరించిపోతున్నట్లు  యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ సంస్థ గుర్తించింది. ఈ క్రమంలోనే వాటిని సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించబ్బా ?

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>