PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warfc362ec3-1e39-48cc-a94f-26e9b4805b5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warfc362ec3-1e39-48cc-a94f-26e9b4805b5a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారం లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ పి‌వి,ఎన్‌టి‌ఆర్,లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ల పై చేసిన వ్యాఖ్యలకి బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.greater-war;ntr;joshiy;prema;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;prime minister;chief minister;love;minister;letter;nandamuri taraka rama rao;nijam;reddy;partyగ్రేటర్ యుద్దం : వారి పేర్లు వాడుకొని ఓట్లు అడుక్కోవడం దుర్మార్గం..!!గ్రేటర్ యుద్దం : వారి పేర్లు వాడుకొని ఓట్లు అడుక్కోవడం దుర్మార్గం..!!greater-war;ntr;joshiy;prema;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;prime minister;chief minister;love;minister;letter;nandamuri taraka rama rao;nijam;reddy;partyFri, 27 Nov 2020 09:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారం లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ పి‌వి,ఎన్‌టి‌ఆర్,లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, పీవీ నరసింహారావు లపై చేసిన వ్యాఖ్యలకి బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇదిలా వుంటే బీజేపీ, ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకొని ఓట్లు అడుక్కోవడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీ పి‌వి,ఎన్‌టి‌ఆర్,లపై ఉత్తుత్తి ప్రేమ ఒలకబోస్తుందని ఆయన ఆరోపించారు.తమ సొంత పార్టీ అధినాయకులైన అద్వానీ మరియు జోషి తదితర నాయకులకు ఆ పార్టీ గౌరవం ఇవ్వలేక పోయింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.నిజంగా చిత్తశుద్ది వుంటే పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ల పై ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.


పుష్ప సినిమా కోసం ప్రయోగం చేయబోతున్న సుకుమార్..?

గ్రేటర్ యుద్ధం : జీహెచ్‌ఎంసీ ఎన్నికకు పార్టీలు ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నాయి...?

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఎంఐఎంకు లాభమా..? నష్టమా..??

బిగ్ బాస్ 4 : ఈ వారం నో ఎలిమినేషన్.. కాని వాళ్లకు షాక్..!

బిగ్ బాస్ లో వచ్చిందంతా బేబీకి పెట్టేశాడట..!

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>