PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gandhi-bhavan43f9e348-5652-433d-b095-6e3799721b62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gandhi-bhavan43f9e348-5652-433d-b095-6e3799721b62-415x250-IndiaHerald.jpgదేశంలో సంగతి పక్కన పెడితే తెలంగాణ లో కాంగ్రెస్ ఏ విధంగానూ ఇతర పార్టీ లకు పోటీ ఇచ్చే విధంగా కనిపించడంలేదు. పిలిచి టికెట్ ఇస్తామన్న వద్దని అంటున్నారు కొంతమంది నాయకులూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన ప్రభుత్వం ఇలా అయిపోవడానికి కారణం అయితే తెలీట్లేదు కానీ నాయకుల కొరత మాత్రం కనిపిస్తుంది. దానికి తోడు వర్గ భేదాలు అంతర్గతంగా కాకుండా బహిరంగంగా ఉండడంతో పార్టీ తో పటు నాయకుల పరువు కూడా పోవడం ఈ పార్టీ కి పెద్ద మైనస్.. gandhi bhavan;ganga;karthik;revanth;hyderabad;ganges;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;assembly;reddy;partyగాంధీ భవన్ బోసిపోయిందే.. కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?గాంధీ భవన్ బోసిపోయిందే.. కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?gandhi bhavan;ganga;karthik;revanth;hyderabad;ganges;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;assembly;reddy;partyFri, 27 Nov 2020 19:30:00 GMTతెలంగాణ లో కాంగ్రెస్ ఏ విధంగానూ ఇతర పార్టీ లకు పోటీ ఇచ్చే విధంగా కనిపించడంలేదు. పిలిచి టికెట్ ఇస్తామన్న వద్దని అంటున్నారు కొంతమంది నాయకులూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన ప్రభుత్వం ఇలా అయిపోవడానికి కారణం అయితే తెలీట్లేదు కానీ నాయకుల కొరత మాత్రం కనిపిస్తుంది. దానికి తోడు వర్గ భేదాలు అంతర్గతంగా కాకుండా బహిరంగంగా ఉండడంతో పార్టీ తో పటు నాయకుల పరువు కూడా పోవడం ఈ పార్టీ కి పెద్ద మైనస్..

అందుకు తగ్గట్లే ప్రజలు ఈ పార్టీని నాయకులను అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మలేదు. మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో కూడా కన్నెత్తి కూడా చూడలేదు ప్రజలు..రేవంత్ రెడ్డి, ఉత్తకుమార్ వంటి వారు వచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్ ను కాదని ప్రజలు బ్జ్ప్ ని గెలిపించారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో చూస్తారన్న నమ్మకం లేదు.. గతంలో కొంత హడావుడి కనిపించిన ఇప్పుడు గాంధీ భవన్ లో నిరుత్సాహం నెలకొంది అని చెప్పొచ్చు.. ఒకప్పుడు తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయని చెప్పాలి.

 ఒకప్పుడు హైదరాబాద్ ను కాంగ్రెస్ పార్టీ శాసించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని కూడా గతంలో దక్కించుకుంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ గెలిచి బండ కార్తీక్ రెడ్డి మేయర్ పదవిని అలంకరించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నేతలున్నా క్యాడర్ లేకుండా పోయారు. కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడానికే భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్  పార్టీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. గతంలో నాయకుల వద్ద పైరవీలు చేసి మరీ టిక్కెట్లు తెచ్చుకునే నేతలు ఇప్పుడు గాంధీభవన్ వైపు చూడటంలేదు. దీనికి ప్రధాన కారణం బీజేపీపై నమ్మకం కలగడమే.  ఏదేమైనా ఇలానే ఉంటే త్వరలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది.


మంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>