PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa-rainsa215a265-2fdf-4cc8-bdb2-c44fc4ed6a66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa-rainsa215a265-2fdf-4cc8-bdb2-c44fc4ed6a66-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కొలుకోకుండానే .. ప్రజలను భారీ వర్షాలు కుదిపేశాయి.. వాటి నష్టాలను పూర్తిగా భర్తీ చేసుకోక ముందే ఇప్పుడు మరోసారి వర్షాలు కురుస్తున్నాయి.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి. ఇక పలు చోట్ల వరదలు ఎక్కువగా ఉండటంతో నీరు ఇళ్లలోకి వచ్చాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పెద్ద చెట్లు విరిగి పడ్kadapa rains;kanchi;raja;tiru;varsha;vidya;andhra pradesh;district;kadapa;police;tirupati;pond;electricity;car;husband;local language;kanchipuram;nijam;nayakకడపలో భారీ వర్షాలు.. వరద భయంతో వణికిపోతున్న ప్రజలు..కడపలో భారీ వర్షాలు.. వరద భయంతో వణికిపోతున్న ప్రజలు..kadapa rains;kanchi;raja;tiru;varsha;vidya;andhra pradesh;district;kadapa;police;tirupati;pond;electricity;car;husband;local language;kanchipuram;nijam;nayakFri, 27 Nov 2020 21:44:14 GMTఆంధ్ర ప్రదేశ్ లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి. ఇక పలు చోట్ల వరదలు ఎక్కువగా ఉండటంతో నీరు ఇళ్లలోకి వచ్చాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పెద్ద చెట్లు విరిగి పడ్డాయి.. విద్యుత్ స్తంబాలు కూడా పడిపోయాయి. కొన్ని రోజులు ప్రజలు చీకటిలో కాలం వెళ్లబోసుకున్నారు.



నివర్ తుఫాన్ వల్ల కడప జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఒంటిమిట్టలో భారీ ప్రమాదం తప్పింది.. తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. కంచి నుంచి మంత్రాలయం వెళ్తున్న ఓ కారు జోరున వర్షం కురుస్తుండటం తో రోడ్డు పై నుంచి ప్రమాదవశాత్తూ ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఒంటిమిట్ట సీఐ హనుమంత నాయక్, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మరీ చెరువు లోకి దిగి చాకచక్యంగా వ్యవహరించారు..



ఒక్కసారిగా కారులో ప్రయాణికులు ఊపిరిని పీల్చుకున్నారు.. బాధితులను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తమను ప్రాణా పాయం నుంచి కాపాడిన పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న తక్షణమే బాధితుల వద్దకు చేరుకుని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ , సంభందిత అధికారులకు చేసిన పని నిజంగా గ్రేట్ అంటూ స్థానిక ప్రజలు పోలీసులను కరచాల ద్వనులతో అభినందించారు..






కాల్పుల్లో అమరులైన ఇద్దరు భారత జవాన్లు..!

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>