MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani-to-act-opposite-super-star-mahesh-onceagain70b2b251-9f17-4d0d-8a3d-ffb4b827b4bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani-to-act-opposite-super-star-mahesh-onceagain70b2b251-9f17-4d0d-8a3d-ffb4b827b4bf-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేను. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకని అంతకుముందు సరైన సక్సెస్ లేని మహేష్ బాబు కెరీర్ కి భారీ బ్రేక్ అందించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించగా ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు kiara advani;mahesh babu;mahesh;ram charan teja;kiara advani;kumaar;prakash raj;shiva;bharath;boyapati srinu;devi sri prasad;koratala siva;kranthi;kranti;prasad;raj;ram pothineni;rao ramesh;sarath kumar;sharath;sithara;srinivas;trivikram srinivas;makar sakranti;apherald;bollywood;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;media;dvv entertainment;blockbuster hit;lord siva;heroine;success;vinaya vidheya rama;sharrath marar1;aamaniనక్క తోక తొక్కిందిగా ... మరొకసారి మహేష్ బాబు ప్రక్కన ఛాన్స్ .....??నక్క తోక తొక్కిందిగా ... మరొకసారి మహేష్ బాబు ప్రక్కన ఛాన్స్ .....??kiara advani;mahesh babu;mahesh;ram charan teja;kiara advani;kumaar;prakash raj;shiva;bharath;boyapati srinu;devi sri prasad;koratala siva;kranthi;kranti;prasad;raj;ram pothineni;rao ramesh;sarath kumar;sharath;sithara;srinivas;trivikram srinivas;makar sakranti;apherald;bollywood;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;media;dvv entertainment;blockbuster hit;lord siva;heroine;success;vinaya vidheya rama;sharrath marar1;aamaniFri, 27 Nov 2020 21:26:26 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేను. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకని అంతకుముందు సరైన సక్సెస్ లేని మహేష్ బాబు కెరీర్ కి భారీ బ్రేక్ అందించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించగా ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, సితార, ఆమని తదితరులు నటించడం జరిగింది.

ఇక ఈ సినిమా నటి కియారా అద్వానీ కి తొలి సినిమా కావడం అలానే ఇందులో ఆమె నటన మరియు అందం ప్రేక్షకులు అలానే అభిమానులను ఎంతో అలరించడం జరిగింది. ఇక దీని అనంతరం ఆమె నటించిన మరో సినిమా వినయ విధేయ రామ. గత యేడాది రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకుకోనప్పటికీ హీరోయిన్ గా కియారా కి మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వెళుతోంది కియారా. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ని ఫైనల్ చేసినట్లు టాక్.

మరోవైపు పలువురు హీరోయిన్ల పేర్లు కూడా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ పక్కాగా  మహేష్ పాత్ర పక్కన హీరోయిన్ గా ఆమె అయితేనే సెట్ అవుతుందని భావించిన త్రివిక్రమ్ ఎట్టకేలకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయని అలానే సంక్రాంతి తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనక వాస్తవం అయితే మరొకసారి మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వాని నక్క తోక తొక్కినట్లే అని చెప్పాలి.....!!




అది కనుక వర్కౌట్ అయితే..... బాక్సాఫీస్ రకార్డులన్నీ ప్రభాస్ పేరుమీదే ....?

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>