PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpffe2bb7a-2c00-4bb4-96ea-cabd3db0f418-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpffe2bb7a-2c00-4bb4-96ea-cabd3db0f418-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం విషయంలో అధికార విపక్షాలు కాస్త దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ ఎన్నికలు కీలకమైన నేపధ్యంలో ఇప్పుడు ప్రచారం దూకుడుగా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రచారం చాలా దూకుడుగా చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఫడ్నవీస్ సీఎం గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో వరదలు, విద్యుత్ పరిస్థితి ఏంటి? అని ఆయన నిలదీశారు. బీజేపీ ఆయన తో మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం అgreater-war;ntr;srinivas;vidya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;devendra fadnavis;g kishan reddy;prime minister;electricity;minister;air;traffic police;central government;nandamuri taraka rama rao;reddy;dookudu;party;mantra;talasani srinivas yadavగ్రేటర్ యుద్ధం:బిజెపి గాలి తీసేసిన తెరాస...!గ్రేటర్ యుద్ధం:బిజెపి గాలి తీసేసిన తెరాస...!greater-war;ntr;srinivas;vidya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;devendra fadnavis;g kishan reddy;prime minister;electricity;minister;air;traffic police;central government;nandamuri taraka rama rao;reddy;dookudu;party;mantra;talasani srinivas yadavFri, 27 Nov 2020 18:01:15 GMTహైదరాబాద్ ఎన్నికల ప్రచారం విషయంలో అధికార విపక్షాలు కాస్త దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ ఎన్నికలు కీలకమైన నేపధ్యంలో ఇప్పుడు ప్రచారం దూకుడుగా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రచారం చాలా దూకుడుగా చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్  భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఫడ్నవీస్ సీఎం గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో వరదలు, విద్యుత్ పరిస్థితి ఏంటి? అని ఆయన నిలదీశారు.

బీజేపీ ఆయన తో మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం అని ఆయన వ్యాఖ్యానించారు. తమకు మేనిఫెస్టో తో సంబంధం లేదని తప్పించుకోవడానికే ఆయనతో విడుదల చేశారు అని ఆయన అన్నారు. బీజేపీ మేనిఫెస్టో కు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ మీ పరిధిలో ఉంటుందా? అని ప్రశ్నించారు. ఫార్మా కు హబ్ హైద్రాబాద్ అని ప్రధాని రాకతోనైనా అర్థం చేసుకోండి అని ఆయన  కోరారు. మహిళా పోలీస్ స్టేషన్లు జిహెచ్ఎంసి ఎలా కడుతుంది అని ఆయన ప్రశ్నించారు.

ప్రైవేట్ పాఠశాలల ఫీజులు జిహెచ్ఎంసి పరిధిలోకి ఎలా వస్తాయి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ గాలి మాటలు చెబుతోంది..ప్రజలు ఎవరూ నమ్మరు అన్నారు. ఎన్టీఆర్, పీవీ మీ పార్టీ నేతలా అని ప్రశ్నించారు. వారి సమధుల వద్దకు ఎందుకు వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. నాలుగు ఓట్ల కోసం ఇంత కక్కుర్తి ఎందుకు అని ఎద్దేవా చేసారు. పీవీ, ఎన్టీఆర్ సమధులను ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అని ఆయన నిలదీశారు. 25వేలు వరద సాయం ఇస్తామని జీవో తీసుకుని ప్రధానిని రమ్మనండి అని సవాల్ చేసారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాటలకు పొంతన లేదు అన్నారు. దేశభద్రత కేంద్రం బాధ్యత కదా అని, రోహింగ్యాలు ఉంటే ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేంద్ర మంత్రులకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు.


రమేష్ కుమార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్

వరద బాధితుల కోసం జగన్ కీలక ఆదేశాలు

గ్రేటర్ యుద్ధం : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్...

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ విజయం ఖాయమన్న ఎమ్మెల్యే బాల్‌రాజ్

వేరే లెవల్ లో రౌడీ హీరో మూవీ.. సుకుమార్ సూపర్ స్కెచ్..!

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>