PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-greater-war3ace3a22-5b70-4e29-9df0-2437fe2d6f23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-greater-war3ace3a22-5b70-4e29-9df0-2437fe2d6f23-415x250-IndiaHerald.jpgహైదరబాద్,ఎల్‌బి నగర్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టి‌ఆర్‌ఎస్ పార్టీ నాయకులు నగరంలో విసృత ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్‌బి నగర్ నియోజిక వర్గంలోని లింగోజీ గూడ,సరూరు నగర్ డివిజన్లలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగధీష్ రెడ్డి విసృత ప్రచారం చేశారు.పలు కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశమయ్యి,డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి జగధీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు..greater-war;vidya;huzur nagar;electricity;minister;aqua;letter;reddy;partyగ్రేటర్ యుద్దం : నగరంలో అల్లకల్లోలం సృష్టించడమే బి‌జే‌పి ప్రదాన ఎజెండా..!గ్రేటర్ యుద్దం : నగరంలో అల్లకల్లోలం సృష్టించడమే బి‌జే‌పి ప్రదాన ఎజెండా..!.greater-war;vidya;huzur nagar;electricity;minister;aqua;letter;reddy;partyFri, 27 Nov 2020 20:00:00 GMTహైదరబాద్,ఎల్‌బి నగర్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టి‌ఆర్‌ఎస్ పార్టీ నాయకులు నగరంలో విసృత ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్‌బి నగర్ నియోజిక వర్గంలోని లింగోజీ గూడ,సరూరు నగర్ డివిజన్లలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగధీష్ రెడ్డి విసృత ప్రచారం చేశారు.పలు కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశమయ్యి,డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి జగధీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఎల్‌బి నగర్ అంటేనే విపరీతమైన ట్రాఫిక్ తో ప్రజలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు కాబట్టి ఇలాంటి ప్రాంతాన్ని సిగ్నల్ ఫ్రీ జోన్ గా మార్చేందుకు మంత్రి కే‌టి‌ఆర్ చొరవ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.నగరంలో త్రాగునీటి సమస్యే లేకుండా శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కే‌సి‌ఆర్ దేనని తెలిపారు.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి మోగించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

నగరంలో అల్లకల్లోలం సృష్టించడమే బి‌జే‌పి ప్రదాన ఎజెండా అని ఎద్దేవా చేశాడు.నగర ప్రజలకు కావలసింది అల్లకల్లోలం,అరాచకం కాదు అన్నారు.సి‌ఎం కే‌సి‌ఆర్ ఉండగా హైదరబాద్ లో ఎటువంటి అరాచకాలు జరగవన్నారు.నగర శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .  


మంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>