BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/greater-war839609e6-dd3e-4a2d-8c60-131930d926ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/greater-war839609e6-dd3e-4a2d-8c60-131930d926ab-415x250-IndiaHerald.jpgబిజెపి ఓబీసీ మో ర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి ప్రతినిది బృందం గవర్నర్ ను కలవడం జరిగింది అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార తెరాస పన్నుతున్న కుట్రలు గవర్నర్ కు వివరించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా మొదలుకొని దొంగ ఓట్ల వరకూ తెరాస అక్రమాలకు పాల్పడుతోంది అని ఆయన మండిపడ్డారు. బిజెపి ప్రజాస్వామ్య యుతంగా పోటీ చేస్తుంటే...అల్లర్లు జరిగాలని తెరాస కోరుకుంటుంది అన్నారు. hyderabad;amit shah;lakshman;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;amith shah;governor;thief;central government;donga;partyహైదరాబాద్ కు కేంద్ర బృందాలు వస్తాయా...?హైదరాబాద్ కు కేంద్ర బృందాలు వస్తాయా...?hyderabad;amit shah;lakshman;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;amith shah;governor;thief;central government;donga;partyFri, 27 Nov 2020 18:20:00 GMTబిజెపి ఓబీసీ మో ర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి ప్రతినిది బృందం గవర్నర్ ను కలవడం జరిగింది అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార తెరాస పన్నుతున్న కుట్రలు గవర్నర్ కు వివరించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా మొదలుకొని దొంగ ఓట్ల వరకూ తెరాస అక్రమాలకు పాల్పడుతోంది అని ఆయన మండిపడ్డారు. బిజెపి ప్రజాస్వామ్య యుతంగా పోటీ చేస్తుంటే...అల్లర్లు జరిగాలని తెరాస కోరుకుంటుంది అన్నారు.

సర్వేలు బిజెపి గెలుస్తుంది అని చెపుతున్నారు అని, తెరాస కరోనా కాలంలో,వరద సమయంలో విఫలం చెందింది అని ఆరోపించారు. ఎన్నికలు తప్పించుకోవడానికి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని తెరాస చూస్తుంది అని ఆయన ఆరోపించారు. అమిత్ షా వస్తే తెరాస కు భయం ఎందుకు అని ప్రశ్నించారు. మతం పేరు చెప్పుకునే మజ్లిస్ పార్టీ నీ ఓల్డ్ సిటీలో పేద ముస్లిం లు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర బృందాలను పంపాలని కోరామని అన్నారు.


మంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>