BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/rajasinghb408be3c-7961-4483-8b27-b192b0416e84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/rajasinghb408be3c-7961-4483-8b27-b192b0416e84-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ సీట్లు బిజెపి గెలుస్తుంది అని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేసారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎం ఐఎం, టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే అని ఆయన అన్నారు. రోగ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ సీట్లు బిజెపి గెలుస్తుంది అని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేసారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎం ఐఎం, టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే అని ఆయన అన్నారు. రోహింగ్యాల కు ఆశ్రయం ఇచ్చి ఓట్లు కల్పించి ప్రతి ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొని ఎంఐఎం గెలుస్తుంది అని ఆయన విమర్raja singh,bjp;raja;hyderabad;bharatiya janata party;police;mlaబ్రేకింగ్: రాజా సింగ్ పై దాడిబ్రేకింగ్: రాజా సింగ్ పై దాడిraja singh,bjp;raja;hyderabad;bharatiya janata party;police;mlaFri, 27 Nov 2020 16:07:02 GMTహైదరాబాద్ లో మెజారిటీ సీట్లు బిజెపి గెలుస్తుంది అని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేసారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎం ఐఎం,  టిఆర్ఎస్ పార్టీలు  మాత్రమే అని ఆయన అన్నారు. రోహింగ్యాల కు ఆశ్రయం ఇచ్చి ఓట్లు కల్పించి ప్రతి ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొని ఎంఐఎం గెలుస్తుంది అని ఆయన విమర్శించారు. ఈరోజు కూకట్పల్లిలో టిఆర్ఎస్ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు అన్నారు. నా ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అని మండిపడ్డారు.

పోలీసులు కూడా వాళ్లకి వత్తాసు పలుకుతున్నారు ప్రచారానికి పర్మిషన్ నాకిచ్చి ఎటాక్ చేయమని వాళ్లను ఉసిగొల్పుతున్నారు అని విమర్శించారు. 100 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు నా కారు మీద దాడి చేశారు అని మండిపడ్డారు. పాతబస్తీ ఏమన్నా అనాధ ఆశ్రమమా...? ఎవర్ని పడితే వాళ్లను చేర్చుకోవడానికి అని ప్రశ్నించారు.  అక్రమ చొరబాట్ల మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు.


హైకోర్ట్ కే షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి

మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవి లూసిఫార్ రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్..??

గ్రేటర్ యుద్ధం: అభ్యర్థుల్ని బరిలోనుంచి తప్పించేందుకు కుట్రలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>