Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-abhi-prank-judges-serious13e64589-a226-49fc-b264-00c76cf95898-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-abhi-prank-judges-serious13e64589-a226-49fc-b264-00c76cf95898-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షోలో అదిరే అభి టీం ఎంటర్టైనింగ్ గురించి తెలిసిందే. హైపర్ ఆది లాంటి కమెడియన్ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు అంటే అది అభి వల్లే.. అభి దగ్గర చేరి చిన్నగా తన టాలెంట్ తో మెప్పించి జబర్దస్త్ కు స్టార్ కమెడియన్ గా మారాడు ఆది. అయితే అభి కనిపించగానే అభి అన్న వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని ఆయనకు ఎప్పుడు కృతజ్ఞుడిని అంటూ హైపర్ ఆది చెబుతుంటాడు.jabardasth-abhi;kajal aggarwal;adinarayanareddy;ram madhav;jabardasth;marriage;love;episode;comedian;research and analysis wingజబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!jabardasth-abhi;kajal aggarwal;adinarayanareddy;ram madhav;jabardasth;marriage;love;episode;comedian;research and analysis wingFri, 27 Nov 2020 20:35:00 GMTజబర్దస్త్ షోలో అదిరే అభి టీం ఎంటర్టైనింగ్ గురించి తెలిసిందే. హైపర్ ఆది లాంటి కమెడియన్ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు అంటే అది అభి వల్లే.. అభి దగ్గర చేరి చిన్నగా తన టాలెంట్ తో మెప్పించి జబర్దస్త్ కు స్టార్ కమెడియన్ గా మారాడు ఆది. అయితే అభి కనిపించగానే అభి అన్న వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని ఆయనకు ఎప్పుడు కృతజ్ఞుడిని అంటూ హైపర్ ఆది చెబుతుంటాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే అదిరే అభి గురువారం జబర్దస్త్ షోలో డైరక్షన్ టీం లో ఒక పర్సన్ తో సీరియస్ అయ్యాడు.

స్కిట్ చేస్తున్న టైం లో వచ్చి చెయిర్ వేయడంతో రాంగ్ టైం అని తెలిసి ఆ డైరక్షన్ టీం వ్యక్తి మీద బాగా సీరియస్ అయ్యాడు అభి. ఇలా స్కిట్ మధ్యలో వస్తే టైమింగ్ మిస్ అవుతుందని చెప్పాడు. జడ్జులు కూడా అభి అంతగా సీరియస్ అవడం చూసి షాక్ అయ్యారు. అయితే అంతా సీరియస్ గా ఉన్న టైం లో అభి ఒక్కసారి నవ్వేసి ఇదిరా ప్రాంక్ అంటే అని చెప్పాడు. అభి చేసిన ఈ ప్రాంక్ బాగున్నా జబర్దస్త్ పై ఈ సీరియస్ డ్రామా ఏంటా అని ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు.

మొత్తానికి అదిరే అభి ప్రాంక్ స్కిట్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఓ పక్క ఇదే ఎపిసోడ్ లో కాజల్ పెళ్లి చేసుకుందని లవ్ ఫెయిల్యూర్ గా విరహ వేదనతో ప్రియతమా నా హృదయమా అంటూ పాటేసుకున్నాడు హైపర్ ఆది. మొత్తానికి గురువారం ఎపిసోడ్ మొత్తం గురు శిష్యులు అదరగొట్టారని చెప్పొచ్చు.                                     




కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>