MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vishal--arya57c29163-9c87-48a5-be9c-cc2714b04748-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vishal--arya57c29163-9c87-48a5-be9c-cc2714b04748-415x250-IndiaHerald.jpgతమిళ హీరోలు విశాల్ మరియు ఆర్య ఇద్దరు కలిసి మరోసారి జతకట్టబోతున్నారు .. వీళ్ళు ఇద్దరు కలిసి ఇంతకుముందు తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వాడు వీడు అనే సినిమాలో నటించారు.. వాళ్ళిద్దరు కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.. వాడు వీడు చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.. పల్లెటూరి నేపథ్యంలో లో సాగే చిత్రంలో నటించిన వాళ్ళిద్దరు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారుvishal - arya;ravi;kumaar;prakash raj;anand malayalam actor;arya;raj;ravi anchor;shankar;thaman s;vishal krishna;hyderabad;mini;cinema;telugu;tamil;kannada;hindi;heroine;anand deverakonda;aryaa;chitramమరోసారి జత కట్టనున్న వాడు వీడు జోడి టైటిల్ ఏంటో తెలుసామరోసారి జత కట్టనున్న వాడు వీడు జోడి టైటిల్ ఏంటో తెలుసాvishal - arya;ravi;kumaar;prakash raj;anand malayalam actor;arya;raj;ravi anchor;shankar;thaman s;vishal krishna;hyderabad;mini;cinema;telugu;tamil;kannada;hindi;heroine;anand deverakonda;aryaa;chitramFri, 27 Nov 2020 23:28:00 GMTతమిళ హీరోలు విశాల్ మరియు ఆర్య ఇద్దరు కలిసి మరోసారి జతకట్టబోతున్నారు .. వీళ్ళు ఇద్దరు కలిసి  ఇంతకుముందు తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వాడు వీడు అనే సినిమాలో నటించారు..  వాళ్ళిద్దరు కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.. వాడు వీడు  చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది..  పల్లెటూరి  నేపథ్యంలో లో సాగే చిత్రంలో నటించిన వాళ్ళిద్దరు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు..  ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారు ఈ సినిమా  ఇటీవలే వీళ్ళు చేసే కొత్త చిత్రం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది..
 
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎనిమి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ మాదిరిగా  సినిమాలో ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు ఎవరికి ఒకరికి విలన్ గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ..లేదంటే వేరే ఎవరైనా హీరోని  విలన్ పాత్రలో నటించబోతున్నారా అనే విధంగా గా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది..
 ఈ ఎనిమి చిత్రాన్ని ఇంకొక్కడు సినిమా దర్శకుడు ఆనంద్ శంకర్  దర్శకత్వం వహించనున్నారు.. మినీ  స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

ఇందులో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండగా, మృణాళిని రవి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది..  ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా, తెలుగుతోపాటు కన్నడ తమిళ్ హిందీ భాషలలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది..వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మూవీ టీం తెలిపింది..  విశాల్ అండ్ ఆర్య నటించబోతున్న సినిమా కావున ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి .. వీళిద్దరి మళ్ళీ వాడు వీడు లాంటి హిట్ ని  అందుకుంటారా లేదా అనేది చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవారు ఎదురు చూడక తప్పదు ..




ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>