PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వారిని ఎదుర్కోవడానికి కాస్త ఎక్కువనే కష్టపడుతుంది అనే చెప్పవచ్చు. హైదరాబాదులో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎం కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు కచ్చితంగా ఉండవచ్చు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతkcr;kcr;bhavana;hyderabad;bharatiya janata party;smart phone;assembly;cabinet;party;mantraమంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?మంత్రులకు కేసీఆర్ ఫోన్... కేబినేట్ నుంచి అవుట్...?kcr;kcr;bhavana;hyderabad;bharatiya janata party;smart phone;assembly;cabinet;party;mantraFri, 27 Nov 2020 20:49:30 GMTభారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వారిని ఎదుర్కోవడానికి కాస్త ఎక్కువనే కష్టపడుతుంది అనే చెప్పవచ్చు. హైదరాబాదులో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎం కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు కచ్చితంగా ఉండవచ్చు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది.

దీనితో సీఎం కేసీఆర్ కూడా చాలా వరకు జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. అయితే మంత్రులు కొంత మంది అలసత్వం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు టిఆర్ఎస్ పార్టీలోనే స్వయంగా వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ కొంతమంది మంత్రులకు కూడా ఫోన్ చేసారు అని సమాచారం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరైతే సమర్థవంతంగా ప్రచారం చేయలేదో వారినందరినీ కూడా ఇప్పుడు క్యాబినెట్ నుంచి తప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా సీఎం కేసీఆర్ చాలావరకు జాగ్రత్తగానే ఉంటున్నారు.

ఎవరైతే నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేకపోతున్నారు వారి విషయంలో కాస్త కఠినంగానే ఆయన వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి బలం కొంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడకపోతే కీలక స్థానాలను కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల మీద కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి దాదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>