PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp134df7aa-2e2e-4370-8903-ce13f81fa928-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp134df7aa-2e2e-4370-8903-ce13f81fa928-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడడమేమో గానీ బలపడ్డామనే విషయాన్నీ ప్రజలకు చేరవేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది..అందుకు తగ్గట్లుగానే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా పార్టీ గురించి బాగానే చర్చించుకుంటున్నారు..రాష్ట్రంలో టీడీపీ కుదేలయిపోయిన వేళా వైసీపీ కి అపోజిట్ ఎవరనే దానిపై మంచి చర్చ జరగా బీజేపీ పేరు ప్రస్తావన కి వస్తుంది.. ఈ దెబ్బతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. అందుకు తగ్గట్లే అవినీతి రాజ్యమేలిన టీడీపీ కి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారbjp;modi;raaga;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;tdp;success;ycp;party;narendraచంద్రబాబు ఇప్పుడు వైసీపీ తో కాదు బీజేపీ తో పోటీ పడాలి..?చంద్రబాబు ఇప్పుడు వైసీపీ తో కాదు బీజేపీ తో పోటీ పడాలి..?bjp;modi;raaga;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;tdp;success;ycp;party;narendraFri, 27 Nov 2020 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడడమేమో గానీ బలపడ్డామనే విషయాన్నీ ప్రజలకు చేరవేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది..అందుకు తగ్గట్లుగానే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి..  ప్రజల్లోకి కూడా పార్టీ గురించి  బాగానే చర్చించుకుంటున్నారు..రాష్ట్రంలో టీడీపీ కుదేలయిపోయిన వేళా వైసీపీ కి అపోజిట్ ఎవరనే దానిపై మంచి చర్చ జరగా బీజేపీ పేరు ప్రస్తావన కి వస్తుంది.. ఈ దెబ్బతో  టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. అందుకు తగ్గట్లే అవినీతి రాజ్యమేలిన టీడీపీ కి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు..

కేవలం 23 సీట్లతో టీడీపీ నెట్టుకు రాగ అందులో ముగ్గురు వైసీపీ లోకి వెళ్లిపోయారు..దాంతో వచ్చేసారి మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. ఈ దెబ్బతో టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తుంది.  ఇక టీడీపీ పార్టీ ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే  చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..దాంతో టీడీపీ తెలంగాణా లోలా ఏపీ లో పూర్తి గా తుడిచిపెట్టుకు పోయినట్లే అని చెప్పాలి..దానికి తగ్గట్లు నేతలు కూడా ప్రవర్తిస్తున్నారు. ఏపీ లో కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు....

 ఏపీలో బీజేపీ గర్వం, గౌరవం ఇపుడు ఎక్కడికో వెళ్ళిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ అధినేత నరేంద్ర మోడీ జపాన్ని ఈ దేశం ఇంకా కొనసాగిస్తోంది. బలమైన ప్రధానిగా మోడీ ఉన్నారు. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం చూసుకుంటే హ్యాట్రిక్ ప్రధానిగా 2024 నాటికి మళ్ళీ నెగ్గి రికార్డు సృష్టించేలా ఉన్నారు. దాంతో మోడీ వరకూ ఎందుకు ఏపీ నేతల కంట్లో కూడా అసలు చంద్రబాబు కనబడరన్నది వాస్తవం. అంతే కాదు, చంద్రబాబు జట్టు కడదామని ఎంత వెంపర్లాడినా బీజేపీ నేతలు బెట్టు చేస్తారు తప్ప కొండ దిగి రానే రారు.ఏపీలో తక్షణ ముప్పు మాత్రం బీజేపీ ద్వారా టీడీపీకి ఉన్నట్లుగా అర్ధమవుతుంది.


గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>