Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4-ariyana-devi-nagavalli7df8e032-4331-4309-b456-870f0ae79a5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4-ariyana-devi-nagavalli7df8e032-4331-4309-b456-870f0ae79a5d-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో అసలేమాత్రం అంచనాలు లేని అమ్మాయి అరియానా గ్లోరీ. రావడం రావడమే బోల్డ్ టీజర్ తో వచ్చి షాక్ ఇచ్చిన అరియానా సోహెల్ తో కలిసి సెపరేట్ రూం లో ఉంది. రెండు రోజులు ఆగాక బిగ్ బాస్ హౌజ్ లోకి సోహెల్, అరియానా వెళ్లారు. బిగ్ బాస్ ఆటని ఇలానే ఆడాలని గట్టిగా ఫిక్సయ్యి వచ్చిన అరియానా తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తుంది. అంతకుముందు ఆమె ఎవరో కొంతమందికి biggboss-ariyana-devi;devineni avinash;bigboss;interview;girlబిగ్ బాస్ 4 : అరియానా ఒంటరిపోరాటం.. దేవి ఉండుంటే సీన్ వేరేలా ఉండేదా..!బిగ్ బాస్ 4 : అరియానా ఒంటరిపోరాటం.. దేవి ఉండుంటే సీన్ వేరేలా ఉండేదా..!biggboss-ariyana-devi;devineni avinash;bigboss;interview;girlFri, 27 Nov 2020 19:35:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో అసలేమాత్రం అంచనాలు లేని అమ్మాయి అరియానా గ్లోరీ. రావడం రావడమే బోల్డ్ టీజర్ తో వచ్చి షాక్ ఇచ్చిన అరియానా సోహెల్ తో కలిసి సెపరేట్ రూం లో ఉంది. రెండు రోజులు ఆగాక బిగ్ బాస్ హౌజ్ లోకి సోహెల్, అరియానా వెళ్లారు. బిగ్ బాస్ ఆటని ఇలానే ఆడాలని గట్టిగా ఫిక్సయ్యి వచ్చిన అరియానా తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తుంది. అంతకుముందు ఆమె ఎవరో కొంతమందికి మాత్రమే తెలిసేది కాని బిగ్ బాస్ లో పాపులర్ అయ్యాక ఆమె ఇదివరకు ఇంటర్వ్యూస్ తెగ చూసేస్తున్నారు.

ఇదిలాఉంటే బిగ్ బాస్ హౌజ్ లో అరియానా ఒంటరి పోరాటం చేస్తుంది. అవినాష్ తోడుగా సపోర్ట్ చేస్తున్నా తనని తాను కాపాడుకునే క్రమంలో అరియానాని సైడ్ చేస్తున్నాడు. ఇప్పటికే అరియానా టాప్ 5లో ఉండటం పక్కా అని తెలుస్తుంది. అయితే అరియానాకు ఉన్నంత టైంలో దేవి నాగవల్లి చాలా క్లోజ్ అయ్యింది. దేవి కూడా స్ట్రాంగ్ కంటెస్టంట్ బ్యాడ్ లక్ వల్ల ఆమె బయటకు వెళ్లింది.

అయితే ఒకవేళ దేవి కూడా ఇప్పటివరకు ఉంటే మాత్రం అరియానాకు మంచి సపోర్ట్ దొరికేదని చెప్పుకోవచ్చు. దేవి ఉన్నప్పుడు ఆమె కూడా అందరితో ఆట కోసమే ఇక్కడకు వచ్చామన్న మాట వినిపించింది. ఆ టైం లోనే దేవికి అక్క టాప్ 5లో ఉంటే నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని  అరియానా చెప్పింది. అయితే దేవి నాగవల్లి ఎలిమినేట్ అవగా అరియానా మాత్రం ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. హౌజ్ లో అరియానాకి వ్యతిరేకంగా సోహెల్ ఆమె ఆటకి అడ్డుపడుతుంటాడు. అయితే అది అతని గేం అని అనుకోవచ్చు.                                 




గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>