BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kurasala-kannababu98b043ed-6961-420f-b2a6-dfd0524080a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kurasala-kannababu98b043ed-6961-420f-b2a6-dfd0524080a6-415x250-IndiaHerald.jpgకర్ణాటక, మహారాష్ట్ర ల లో పట్టణాల్లో ఆస్తి పన్ను వేసిన విధంగా రాష్ట్రం లో పన్ను విధానం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ విధంగా వచ్చిన పన్ను అర్బన్ బాడీస్ అభివృద్ధి కి అందిస్తారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్, పల్నాడు ప్రాజెక్ట్ ల కోసం ఎస్ పి వి లు ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కడపజిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లో వచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేవిషయం పై కాబినెట్ లో ఆమోదముద్ర వేశారన్నారు. పోలవరం ఎత్తుని ఇంచ్ కూడా తగ్గించేదిలేkannababu;amala akkineni;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;y. s. rajasekhara reddy;uttarandhra;cabinet;minister;maharashtra;aqua;vఆ ప్రశ్నకు సమాధానం చెప్పని ఏపీ మంత్రిఆ ప్రశ్నకు సమాధానం చెప్పని ఏపీ మంత్రిkannababu;amala akkineni;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;y. s. rajasekhara reddy;uttarandhra;cabinet;minister;maharashtra;aqua;vFri, 27 Nov 2020 19:20:00 GMTకర్ణాటక, మహారాష్ట్ర ల లో పట్టణాల్లో ఆస్తి పన్ను వేసిన విధంగా రాష్ట్రం లో పన్ను విధానం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ విధంగా వచ్చిన పన్ను  అర్బన్ బాడీస్ అభివృద్ధి కి అందిస్తారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్, పల్నాడు ప్రాజెక్ట్ ల కోసం  ఎస్ పి వి లు ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు.

వైఎస్సార్ కడపజిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లో వచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేవిషయం పై కాబినెట్ లో ఆమోదముద్ర వేశారన్నారు. పోలవరం ఎత్తుని ఇంచ్ కూడా తగ్గించేదిలేదని కాబినెట్ లో  సీఎం చెప్పారు అని మంత్రి కన్నబాబు అన్నారు. పోలవరం లో నీటి నిల్వ తగ్గిస్తున్నారా అన్న ప్రశ్నకు మంత్రి కన్నబాబు సమావేశం దాటవేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>