MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-abhijeet5624a98f-6b85-49de-8847-85920666de55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-abhijeet5624a98f-6b85-49de-8847-85920666de55-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4. గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా మరింత ఆసక్తికరంగా ఈ సీజన్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హోస్ట్ గా నాగార్జున తన ఆకట్టుకునే టాలెంట్ తో షోకి మరింతగా రేటింగ్స్ లభించేలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో 11 వారాలు సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని ఇటీవల 12వ వారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. bigg boss 4 telugu;abhijeet;amala akkineni;nagarjuna akkineni;abhijith;nageshwara rao akkineni;geum;tollywood;cinema;bigboss;winner;reality show;winner1;star maa;house;beautiful;anandamఅభిజీత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్కినేని అమల .....??అభిజీత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్కినేని అమల .....??bigg boss 4 telugu;abhijeet;amala akkineni;nagarjuna akkineni;abhijith;nageshwara rao akkineni;geum;tollywood;cinema;bigboss;winner;reality show;winner1;star maa;house;beautiful;anandamFri, 27 Nov 2020 21:23:45 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4. గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా మరింత ఆసక్తికరంగా ఈ సీజన్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హోస్ట్ గా నాగార్జున తన ఆకట్టుకునే టాలెంట్ తో షోకి మరింతగా రేటింగ్స్ లభించేలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో 11 వారాలు సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని ఇటీవల 12వ వారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ వారం నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ జోన్లో ఉండగా వారిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనేదాని పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ సీజన్ మొదటి నుంచి కూడా ఎంతో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ముందు కొనసాగుతున్న కంటెస్టెంట్స్ లో అభిజిత్ కూడా ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ కు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్, బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంతో తెలివిగా మైండ్ గేమ్ ఆడుతూ భారీ స్థాయి ఓటింగ్స్ అలానే ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళ్తున్నాడు. నిజానికి అభిజిత్ ఫిజికల్ టాస్క్ ల్లో సరిగా పెర్ఫార్మ్ చేయట్లేదు అనే విమర్శలు మాత్రం కొద్ది రోజుల నుంచి అతడిపై వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అతడికి  ప్రతి వారం కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నట్లు సమాచారం.  

ఇకపోతే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో అభిజీత్ కి తల్లి పాత్రలో నటించిన అక్కినేని అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అతని గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాట్లాడుతూ అభిజిత్ తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తానెప్పుడూ మర్చిపోలేనని తన మాదిరిగానే అతను కూడా పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే వాడిని ఆమె చెప్పుకొచ్చారు. ఇక సెట్లో ఉన్నంతసేపు అభిజిత్ తనతో ఎంతో సరదాగా కబుర్లు చెబుతూ మాట్లాడేవాడిని అటువంటి అభిజీత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా మంచి పేరుతో కొనసాగుతూ ఉండడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం అభిజిత్ మరింత మెచ్యూర్డ్ గా మారాడని అలానే హౌస్ లో ఎంతో ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో కొనసాగుతున్న అతడు రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఆడితే తప్పకుండా విజయం అతన్ని వరించి సీజన్ 4 విన్నర్ గా నిలిచే అవకాశం కూడా లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు తెలుస్తోంది....!!



 




ఆంధ్రప్రదేశ్ కి పెద్ద గండం దూసుకొస్తున్న మరో మూడు తుఫాన్లు....!!

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>