PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgఆర్ సి పురం డివిజన్లలో మంత్రి హరీశ్ రావు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆయన చెప్పుకొచ్చారు. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆయన కోరారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ డిసెంబర్ నెల నుండి వాటర్ బిల్లుల వసూలు‌ రద్దు అని ఆయన స్పష్టం చేసారు. అదేవిధంగా కోవిడ్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కష్టాలను అర్థం చేసుకున్న గొప్ప ప్రభుత్వం ప్రాపర్టీ టాక్స్ లో 50 శాతం తగ్గించింది అని విమర్శలు చేసారు. మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇతర పారgreater;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;g kishan reddy;congress;december;minister;election;central government;reddy;partyగ్రేటర్ యుద్ధం : గ్రేటర్ ఎన్నికలు... హరీష్ దూకుడుగ్రేటర్ యుద్ధం : గ్రేటర్ ఎన్నికలు... హరీష్ దూకుడుgreater;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;g kishan reddy;congress;december;minister;election;central government;reddy;partyFri, 27 Nov 2020 20:07:24 GMTమంత్రి హరీశ్ రావు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. తెరాస  ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం  అని ఆయన చెప్పుకొచ్చారు. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆయన  కోరారు.  అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ డిసెంబర్ నెల నుండి వాటర్ బిల్లుల వసూలు‌ రద్దు అని ఆయన  స్పష్టం చేసారు. అదేవిధంగా కోవిడ్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కష్టాలను అర్థం చేసుకున్న గొప్ప ప్రభుత్వం ప్రాపర్టీ టాక్స్ లో 50 శాతం తగ్గించింది అని అన్నారు.

మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇతర పార్టీ వాళ్ళు మేము ఏదో చేస్తామని ప్రజలను మభ్యపెడుతూ‌ నాటకాలాడుతున్నాయి అని ఆయన విమర్శలు చేసారు.  ప్రజలు  ఆలోచన చేయాలి అని ఆయన సూచించారు. అభివృద్ధి చేసే తెరాస బిడ్డలకు ఓటు వేయాలని కోరారు. బిజెపి నేతలు మేం హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని‌ ప్రచారం చేస్తుంటే‌  వారి పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేం స్థానిక‌ సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేమని అంటారు అని ఆయన మండిపడ్డారు.   ఇలా ప్రజలను మభ్యపెడుతూ పూట గడుపుతున్న పార్టీలకు ఓటు వేస్తే మన అభివృద్ధి ఆగిపోతుందన్నారు.

 విజ్ఞానవంతులైన  ప్రజలు ఆలోచన చేయాలి అని ఆయన సూచనలు చేసారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. వరద‌సాయం ఆరు లక్షల అరవై వేల కుటుంబాలకి 660 కోట్లు  ఇచ్చాం అని, మిగిలిన వారికి ఎందుకు ఇవ్వకుండా చెడ్డ పేరు  తెచ్చుకుంటాం అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కారణంగా వరద సాయం ఆపాల్సి‌ వచ్చింది. ప్రతి పక్షాలు ఫిర్యాదు చేయడం వల్ల‌ఆగాల్సి వచ్చింది అన్నారు. బెంగుళూరు, ‌చైన్నై వరదలొస్తే కేంద్రం‌ ఆదుకుంది. కాని హైదరాబాద్ లో వరదలొస్తే రూపాయి సాయం చేయలేదు అని, కరోనా వస్తే ఏ పార్టీ నేతలు‌  బయటకు రాలే. మేం కరోనా బాధితులకు‌ అండగా ఉన్నాం అని ఆయన చెప్పుకొచ్చారు.


గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి

గ్రేటర్ యుద్ధం: రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి .. సీనియర్ నేత డిమాండ్!

కంగన ఎవరో తనకు తెలియదన్న ముంబై మేయర్

గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>