Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpab5f0035-f016-4811-b56d-cdcb8833e8bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpab5f0035-f016-4811-b56d-cdcb8833e8bb-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ రాజకీయాలను ఒక్కసారిగా ఊపేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది రాజకీయ నాయకులు పోలీసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోవడమే కాదు స్వయంగా పోలీసులు వార్నింగ్ లు ఇచ్చేంత వరకు దారితీశాయి. ఇక ఇటీవలే పశ్చిమ బెంగాల్లో కూడా ఓ బిజెపి నేత పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజెపి నేత చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మbjp;benarjee;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;government;policeపోలీసులను బూట్లు నాకిస్తాం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..?పోలీసులను బూట్లు నాకిస్తాం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..?bjp;benarjee;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;government;policeThu, 26 Nov 2020 08:50:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది రాజకీయ నాయకులు పోలీసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంశంగా మారి పోవడమే  కాదు స్వయంగా పోలీసులు వార్నింగ్ లు ఇచ్చేంత వరకు  దారితీశాయి. ఇక ఇటీవలే పశ్చిమ బెంగాల్లో కూడా ఓ బిజెపి నేత పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజెపి నేత చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షంపై విమర్శలు గుప్పించడం మామూలే అదే సమయంలో అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారు అని ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇవి తరచూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా విమర్శలు గుప్పించడం ఒక లిమిట్ ప్రకారం ఉంటే బాగానే ఉంటుంది కానీ లిమిట్ దాటి విమర్శలు చేస్తే మాత్రం అది కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది అన్న విషయం తెలిసినదే.  ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా తాము అధికారంలోకి వచ్చాక పోలీసులను బూట్లు నాకిస్తాము  అంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి పోయాయి.



 ఓ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రజల రక్షణ ని వదిలేసి ప్రభుత్వం చెప్పినట్లుగానే పోలీసులు పనిచేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ను బూట్లు నాకిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లో గుండాల రాజ్యం పెరిగిపోయింది అంటూ వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ... పోలీసులు నేరాలను అరికట్ట కుండా ప్రభుత్వంకి తొత్తులుగా పని చేస్తున్నారని అలాంటి పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం బూట్లు నాకిద్దాం  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


గ్రేటర్ యుద్దం: బీజేపికి ఓటు వేస్తే.. హైదరాబాద్ భవిష్యత్ ను వదిలేసినట్లే..

గ్రేటర్ యుద్ధం: స్వామిగౌడ్ ప్రభావం ఎంత..?

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ బరిలో నేర చరిత్ర ఉన్న మహిళలు ఉన్నారు...?

గ్రేటర్ యుద్ధం:బిజెపికి తలసాని దెబ్బ

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>