Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vinayak73f56672-aa67-4be2-9530-ec6d92139c4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vinayak73f56672-aa67-4be2-9530-ec6d92139c4e-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి. వర్షం హిట్ తర్వాత ప్రభాస్ కు సూపర్ హిట్ అందించిన సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ కిక్ ఏంటో కూడా ఆ సినిమా చూపించింది. ప్రభాస్ చెప్పిన ఒక్క అడుగు డైలాగ్ ఇప్పటికి పాపులర్ అని చెప్పొచ్చు. ఛత్రపతి తర్వాత ప్రభాస్ తో రాజమౌళి బాహుబలి సినిమా చేశాడు. ఇక ఇదిలాఉంటే ఛత్రపతిvinayak;view;prabhas;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;sujeeth;tiru;varsha;bollywood;cinema;telugu;bahubali;remake;jaggery;hero;chatrapathi;kickఛత్రపతి సినిమా వినాయక్ డైరెక్ట్ చేస్తే..!ఛత్రపతి సినిమా వినాయక్ డైరెక్ట్ చేస్తే..!vinayak;view;prabhas;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;sujeeth;tiru;varsha;bollywood;cinema;telugu;bahubali;remake;jaggery;hero;chatrapathi;kickThu, 26 Nov 2020 22:43:54 GMTప్రభాస్ హీరోగా రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి. వర్షం హిట్ తర్వాత ప్రభాస్ కు సూపర్ హిట్ అందించిన సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ కిక్ ఏంటో కూడా ఆ సినిమా చూపించింది. ప్రభాస్ చెప్పిన ఒక్క అడుగు డైలాగ్ ఇప్పటికి పాపులర్ అని చెప్పొచ్చు. ఛత్రపతి తర్వాత ప్రభాస్ తో రాజమౌళి బాహుబలి సినిమా చేశాడు. ఇక ఇదిలాఉంటే ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

హీరో సినిమాలు తెలుగులో ఆడకపోయినా సరే డబ్ అయ్యి హిందీలో మిలియన్ వ్యూస్ సాధిస్తున్నాయి. అందుకే బాలీవుడ్ లో బెల్లంకొండ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసే క్రమంలో డైరక్టర్ గా సుజిత్ ను ఎంపిక చేస్తారని అన్నారు కాని ఈ ప్రాజెక్ట్ కు ఫైనల్ గా వినాయక్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కు తెలుగులో తిరుగులేని స్టార్ డం వచ్చింది. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

వినాయక్ ఒకవేళ ఈ సినిమా చేస్తే మాత్రం ఆయనకు ఇది డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సినిమా వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ కు అక్కడ క్రేజ్ తెచ్చేలా చేస్తుందని అంటున్నారు. మరి బాలీవుడ్ ఛత్రపతిగా బెల్లంకొండ బాబు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.                                                                                          




సునీల్ అలా సెటిల్ అవ్వాలని ఫిక్సయ్యాడా..?

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>