PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war7638d33b-1dfe-4f63-bbfd-4c1aa55f8089-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war7638d33b-1dfe-4f63-bbfd-4c1aa55f8089-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ లోని ప్రముఖ పార్టీలు కూడా ఎన్నికలను గెలవాలనే కుతూహలంతో ముందుకు సాగుతున్నారు.. ఒక్కో పార్టీ ఒక్కో రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే టీఆరెఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఒక్క గెలుపుకు బీజేపి కోతలు కోస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన , కేసీఆర్ చేసిన విధంగా చేయాలంటే తరాలు సరిపోవు అంటూ ఎవరికీ వాళ్ళే గట్టి పోటీని ఇస్తున్నారు. ముఖ్యంగా టీఆరెఎస్ పార్టీ తరపు నుంచి మంత్రి కేటీఆర్, greater-war;kcr;ktr;kavitha;telangana;ram madhav;mp;police;minister;research and analysis wing;party;nirbayaగ్రేటర్ యుద్దం: నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనార్..గ్రేటర్ యుద్దం: నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనార్..greater-war;kcr;ktr;kavitha;telangana;ram madhav;mp;police;minister;research and analysis wing;party;nirbayaThu, 26 Nov 2020 07:00:00 GMTతెలంగాణ లోని ప్రముఖ పార్టీలు కూడా ఎన్నికలను గెలవాలనే కుతూహలంతో ముందుకు సాగుతున్నారు.. ఒక్కో పార్టీ ఒక్కో రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే టీఆరెఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఒక్క గెలుపుకు బీజేపి కోతలు కోస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన , కేసీఆర్ చేసిన విధంగా చేయాలంటే తరాలు సరిపోవు అంటూ ఎవరికీ వాళ్ళే గట్టి పోటీని ఇస్తున్నారు. ముఖ్యంగా టీఆరెఎస్ పార్టీ తరపు నుంచి మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎంపి కవిత పోటీలో ఉన్న నేతలను కార్యకర్తలను ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.. 



ఈ ఎన్నికలు ప్రచారం ఉద్రిక్తంగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల్లో తగు భద్రత చర్యలను తీసుకుంటున్నారు.. ప్రచారంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్‌, రాంబాగ్‌, సులేమాన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, గగన్‌పహాడ్‌ తదితర సమస్యాత్మక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పోలింగ్ బూతుల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై పోలీసులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. 



తర్వాత సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.. ఆయా ప్రాంతాల లోని రౌడీషీటర్లపై నిఘా పెంచడంతో పాటు అనిమానితులుగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ కౌంటింగ్‌ల వద్ద బందోబస్తులను పెంచామన్నారు. కార్యక్రమంలో డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ ఎన్‌ఎం విజయ్‌కుమార్‌, ఏడీసీపీ మాణిక్‌రాజ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.. 





గ్రేటర్ యుద్ధం : అప్పుడే బీజేపీ పలుకులు ఏంటి రాములమ్మ ?

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>