WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/carona-jobs-opportunitiesb8593038-fdb6-4747-b825-a0b0ca264c11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/carona-jobs-opportunitiesb8593038-fdb6-4747-b825-a0b0ca264c11-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో అడుగు పెట్టి ప్రజల జీవన శైలిని తారుమారు చేసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక మాన్యాలను అతలాకుతలం చేసింది. అది ఇది అని దేనినీ వదలకుండా.. అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపి ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. కరోనా నేపథ్యంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు... వేలాది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దగ్గరగా చేరాయి.carona-jobs-opportunities;tara;india;apherald;job;chequeవిజయం మీదే: కరోనా వల్ల మీ ఉద్యోగం పోయిందా...నో ప్రాబ్లమ్...?విజయం మీదే: కరోనా వల్ల మీ ఉద్యోగం పోయిందా...నో ప్రాబ్లమ్...?carona-jobs-opportunities;tara;india;apherald;job;chequeThu, 26 Nov 2020 21:00:00 GMT
దాంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసి తిరిగి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవాలంటే ఇంకొంతకాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తిరిగి ప్రారంభమైన వ్యాపార సంస్థలు మళ్లీ ఉద్యోగులను పనిలోకి తీసుకుంటున్నాయి... కొన్ని కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. అలాంటి వాటిలో... కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అవి మీకు సెట్ అవుతాయి అనుకుంటే ఒకసారి దరఖాస్తు చేసి చూడండి. ఇప్పుడు అవి ఏంటో వాటి వివరాలు ఏంటో ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.....

1. ప్లేస్‌మెంట్ ఇండియా (Placement India)
ఇందులో అభ్య‌ర్థులు త‌మ‌కు కావ‌ల్సిన జాబ్ కోసం స‌క్సెస్ ఫుల్ ప్రొఫైల్‌ను బిల్డ్ చేసుకోవ‌చ్చు. దాని కొరకు ప‌లు టూల్స్ ఉంటాయి. వాటితో జాబ్‌ను సుల‌భంగా చూసి ఎంచుకోవచ్చు.

2. వ‌సిట‌మ్ (Vasitum)
 ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ సైట్ ప‌నిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ హైరింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల టాలెంట్ ఉన్న‌వారికి చాలా సుల‌భంగా జాబ్ వ‌చ్చేందుకు ఇందులో అవ‌కాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసి చూడండి.

2. ఇండీడ్ ( Indeed)
దేశంలోని ప్ర‌ముఖ జాబ్ పోర్టల్స్‌లో ఇండీడ్ కూడా ఒక‌టి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇందులో సెర్చ్ చేయవచ్చు. క‌రోనా వైర‌స్ వ‌ర్క్ టూల్స్‌ను ఇందులో అందిస్తున్నారు.

4. మాన్‌స్ట‌ర్ (Monster)
ప్ర‌ముఖ జాబ్ పోర్ట‌ల్స్ లో ఇది కూడా ఒక‌టి. ఇందులో ఇండియ‌న్ జాబ్ సీక‌ర్స్‌, రిక్రూట‌ర్స్ కోసం ప్ర‌త్యేక ఆప్ష‌న్లు ఇచ్చారు. అభ్య‌ర్థులు సుల‌భంగా జాబ్స్ సెర్చ్ చేయడానికిఇది వీలుగా ఉంటుంది.

5. షైన్ (Shine)
దేశంలో షైన్ ద్వారా ఇప్పటికే 3 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగాలు పొందారు. జాబ్ సీక‌ర్స్‌, రిక్రూట‌ర్ల‌కు ఇది కూడా ఒక  మంచి వేదికనే అని చెప్ప‌వ‌చ్చు. దీంట్లో కూడా నిరుద్యోగులు సుల‌భంగా ఉద్యోగాల కోసం సెర్చ్ చేసుకోవచ్చు.


బిగ్ బాస్ లో వచ్చిందంతా బేబీకి పెట్టేశాడట..!

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>