Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-that-the-blame-on-rakul-preet-singhe7af31a2-1861-4eb8-9534-9d3080253411-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-that-the-blame-on-rakul-preet-singhe7af31a2-1861-4eb8-9534-9d3080253411-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో తన అందాల ఆరబోతతో అందరినీ మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఎంతో ఫిట్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్ల మతిపోగొట్టి పగటికలల్లో బతికేలా చేస్తుంది. ఇక తెలుrakul;beauty;ajay devgn;amitabh bachchan;john abraham;shiva;ajay;karthikeyan;krish;rakul preet singh;bollywood;tollywood;cinema;media;jaan;kannada;lord siva;cheque;heroine;nithin reddy;johnరకుల్ పై ఆ వార్త నిజం కాదట.. అభిమానులు హ్యాపీ..?రకుల్ పై ఆ వార్త నిజం కాదట.. అభిమానులు హ్యాపీ..?rakul;beauty;ajay devgn;amitabh bachchan;john abraham;shiva;ajay;karthikeyan;krish;rakul preet singh;bollywood;tollywood;cinema;media;jaan;kannada;lord siva;cheque;heroine;nithin reddy;johnThu, 26 Nov 2020 11:00:00 GMT బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో తన అందాల ఆరబోతతో అందరినీ మైమరిపించింది  ఈ ముద్దుగుమ్మ. ఎంతో ఫిట్ గా  ఉండే రకుల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్ల మతిపోగొట్టి పగటికలల్లో  బతికేలా చేస్తుంది.



 ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత కొన్నాళ్లపాటు బాలీవుడ్ పై  కన్నేసింది అన్న విషయం తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. అక్కడ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ అంతగా కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్లో అవకాశాలు రాక ఇటు టాలీవుడ్ దర్శకులు కూడా కొత్త హీరోయిన్ల రాకతో రకుల్ ప్రీత్ సింగ్ ని మర్చిపోవడం తో తెలుగు తెరపై కనుమరుగైపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు మాత్రం అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.



 అయితే పలు వివాదాల కారణం గా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది అన్న వార్త గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా  దీనిపై ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చింది. రకుల్సినిమా నుంచి తప్పుకో లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ మూవీ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో.. కన్నడంలో శివ కార్తికేయన్ తెరకెక్కిస్తున్న  సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు తెలిపింది రకుల్ టీం. మరోవైపు బాలీవుడ్ లో జాన్ అబ్రహంతో అజయ్ దేవగన్ తో, అమితాబ్ బచ్చన్ తో కూడా ప్రస్తుతం రకుల్ వరుసగా సినిమాలు చేస్తున్న ట్లు రకుల్ టీమ్ స్పష్టత ఇచ్చింది.


కేసీఆర్ అలా చేస్తున్నాడంటే బీజేపీ గెలిచినట్లే మరీ..?

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక రైళ్లు..?

గ్రేటర్ యుద్ధం:రఘునందన్ దూకుడు ప్రచారం...!

వార్నర్ ఒక క్రికెటర్ మాత్రమే.. సెలెక్టర్ కాదు..?

గ్రేటర్ యుద్ధం: తెరాస అభ్యర్థులకు అడుగడుగునా కష్టాలు...!

అరుదైన రికార్డ్ సాధించిన ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్

గ్రేటర్ యుద్ధం:వాళ్లకు రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>