MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-teja-movie-with-gopichand976b7633-fe34-49ee-aad0-d9338390611c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-teja-movie-with-gopichand976b7633-fe34-49ee-aad0-d9338390611c-415x250-IndiaHerald.jpgవిలన్ నుంచి హీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో గోపీచంద్ తన తదుపరి సినిమాను తేజ దర్శకత్వంలో చేయబోతున్నాడని వార్తలు వుతున్నాయి. teja;gopichand;bellamkonda sai sreenivas;kajal aggarwal;seetha;srinivas;teja;cinema;media;director;minister;jaggery;hero;heroine;gift;darsakudu;nene raju nene mantriడైరెక్టర్ తేజ కు యాక్షన్ హీరో దొరికేశాడా..?డైరెక్టర్ తేజ కు యాక్షన్ హీరో దొరికేశాడా..?teja;gopichand;bellamkonda sai sreenivas;kajal aggarwal;seetha;srinivas;teja;cinema;media;director;minister;jaggery;hero;heroine;gift;darsakudu;nene raju nene mantriThu, 26 Nov 2020 09:29:54 GMTహీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో గోపీచంద్  తన తదుపరి సినిమాను తేజ దర్శకత్వంలో చేయబోతున్నాడని వార్తలు వుతున్నాయి.

దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సీత సినిమా దారుణ ఫలితాన్ని మిగిల్చింది. కాజల్ ప్రధాన పాత్ర గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ ని ఎందుకు హీరోయిన్ గా పెట్టారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.. ఈ సినిమా ఫ్లాప్ తో తేజ కి సినిమాలు లేకుండా పోయాయి.. దాంతో మళ్ళీ హీరో ని వెతికే పనిలో పడ్డాడు తేజ. కరోనా తరువాత ప్రతి చిన్న హీరో, ప్రతి ఫ్లాప్ డైరక్టర్ కు కూడా సినిమాలు వస్తున్న నేపథ్యంలో తేజ లాంటి డైరెక్టర్ కి ఆఫర్ రావడం పెద్ద విశేషమేం కాదు. అయితే సినిమా సినిమా కి అందరు ఎదుగుతూ పోతుంటే తేజ మాత్రం తగ్గుతూ పోతున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఓ సినిమాను గోపీచంద్ తో ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకి తేజ దర్శకుడుగా అనుకుంటున్నారు.  గతంలో పీపుల్స్ మీడియా భాగస్వాములకు హోరా హోరీ అనే ఫ్లాపును కూడా గిఫ్ట్ గా ఇచ్చి వున్నాడు.మొత్తానికి వేరే వాళ్ల కథ ఒకటి తీసుకుని, తేజ డైరక్షన్ లో గోపీచంద్ తో పీపుల్స్ మీడియా సినిమా చేస్తుందట.మరి సొంత కథలను నమ్ముకుని చేసే తేజ వేరే కథతో సినిమా చేయడం విశేషంగానే చెప్పుకోవాలి..




గ్రేటర్ యుద్ధం : కేసీఆర్ మతకల్లోలాల మాటల వెనుక మర్మం ఏంటి ?

70 ఏళ్లు దాటితే 'నో' వ్యాక్సిన్.. కేవలం వారికి మాత్రమే.. కేసీఆర్ కీలక నిర్ణయం..?

పవన్ సినిమా హీరోయిన్ పిక్స్.. కెమెరా ముందుకు వచ్చేది అప్పుడే..?

గ్రేటర్ యుద్దం: బీజేపికి ఓటు వేస్తే.. హైదరాబాద్ భవిష్యత్ ను వదిలేసినట్లే..

గ్రేటర్ యుద్ధం: స్వామిగౌడ్ ప్రభావం ఎంత..?

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ బరిలో నేర చరిత్ర ఉన్న మహిళలు ఉన్నారు...?

గ్రేటర్ యుద్ధం:బిజెపికి తలసాని దెబ్బ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>