Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-varsha4b4d53a7-4075-4da0-b41b-f1c51eed6fdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-varsha4b4d53a7-4075-4da0-b41b-f1c51eed6fdb-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షోలో ఎవరు వచ్చినా ఇట్టే సూపర్ గా క్లిక్ అవుతారు. ఆ షో పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఆ స్టేజ్ మీద అదరగొట్టి సినిమా ఛాన్సులు అందుకున్న వారు ఉన్నారు. అనసూయ, రష్మిలకు ఓ మీడియం రేంజ్ హీరోయిన్ పాపులారిటీ తెచ్చింది అంటే జబర్దస్త్ క్రేజ్ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ గా జబర్దస్త్ లో ఓ బ్యూటీ కనిపిస్తుంది. jabardasth-varsha;beauty;anasuya bharadwaj;tara;varsha;adinarayanareddy;cinema;telugu;jabardasth;media;heroine;silver screen;nijam;anasuya 1;rocking rakeshజబర్దస్త్ వర్ష బోల్డ్ ఫోటో షూట్.. సోషల్ మీడియా షేక్..!జబర్దస్త్ వర్ష బోల్డ్ ఫోటో షూట్.. సోషల్ మీడియా షేక్..!jabardasth-varsha;beauty;anasuya bharadwaj;tara;varsha;adinarayanareddy;cinema;telugu;jabardasth;media;heroine;silver screen;nijam;anasuya 1;rocking rakeshThu, 26 Nov 2020 20:52:15 GMTజబర్దస్త్ షోలో ఎవరు వచ్చినా ఇట్టే సూపర్ గా క్లిక్ అవుతారు. ఆ షో పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఆ స్టేజ్ మీద అదరగొట్టి సినిమా ఛాన్సులు అందుకున్న వారు ఉన్నారు. అనసూయ, రష్మిలకు ఓ మీడియం రేంజ్ హీరోయిన్ పాపులారిటీ తెచ్చింది అంటే జబర్దస్త్ క్రేజ్ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ గా జబర్దస్త్ లో ఓ బ్యూటీ కనిపిస్తుంది. ఆమె వర్ష.. సీరియల్స్ లో కనిపించిన ఈ అమ్మడు ఈమధ్య తరచు జబర్దస్త్ లో కూడా అలరిస్తుంది.

హైపర్ ఆది టీం లో మొదట దర్శనమిచ్చిన ఈ అమ్మడు వరుసగా అన్ని టీం లలో స్కిట్స్ చేస్తుంది. ఈమధ్యనే రాకింగ్ రాకేష్ టీం లో మరదలి పాత్రలో అలరించింది. అయితే వర్ష జబర్దస్త్ స్క్రీన్ పై అలా ఉంటే ఆమె సోషల్ బ్లాగుల్లో మాత్రం రెచ్చిపోతూ కనిపిస్తుంది. తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే క్రమంలో వర్ష తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు వచ్చిన తర్వాత అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూస్తుంటే ఇదంతా పక్కా ప్లానింగ్ తోనే అమ్మడు చేస్తుందని అనిపిస్తుంది. తెలుగులో ఎలాగు హీరోయిన్స్ కొరత ఉంటుంది వర్ష కూడా జబర్దస్త్ నుండి చిన్నగా సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని అనుకుంటుంది. మరి అమ్మడి గ్లామర్ షో చూస్తుంటే స్కిన్ షోకి రెడీ అన్నట్టు తెలుస్తుంది. టాప్ లెస్ పిక్స్ తో వర్ష నిజంగానే ఆడియెన్స్ కు షాక్ ఇచ్చిందని చెప్పాలి.                                                   




బిగ్ బాస్ లో వచ్చిందంతా బేబీకి పెట్టేశాడట..!

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>