MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-congratulated-malayala-movie-jallikattu-as-the-film-nominated-for-93rd-oscar-film-awards457bdb83-491f-43ff-84d9-295137791de0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-congratulated-malayala-movie-jallikattu-as-the-film-nominated-for-93rd-oscar-film-awards457bdb83-491f-43ff-84d9-295137791de0-415x250-IndiaHerald.jpgముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చిత్ర పరిశ్రమపై ఆగ్రహించడం కొత్తేం కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగన.. బాలీవుడ్‌లోని బడాబాబులను విమర్శిస్తూ తరచుగా పోస్టులు పెడుతుంటారు. ఈ రోజు కూడా ఆమె అలాంటి ట్వీట్లే చేశారు. బాలీవుడ్ కేవలం 4 కుటుంబాలదే కాదని మరోసారి రుజువైందని, బాలీవుడ్ బడాబాబులు ఇది మంచి గుణపాఠమని కంగన అన్నారు.jallikattu;kangana ranaut;ali;mumbai;apple;bollywood;industries;cinema;high court;police;twitter;film industry;letter;european union;custard apple;queen;rangoli chandel;oscar‘జల్లికట్టు’కు కంగన అభినందన.. బాలీవుడ్‌పై ఫైర్‘జల్లికట్టు’కు కంగన అభినందన.. బాలీవుడ్‌పై ఫైర్jallikattu;kangana ranaut;ali;mumbai;apple;bollywood;industries;cinema;high court;police;twitter;film industry;letter;european union;custard apple;queen;rangoli chandel;oscarThu, 26 Nov 2020 16:33:10 GMTముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చిత్ర పరిశ్రమపై ఆగ్రహించడం కొత్తేం కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగన.. బాలీవుడ్‌లోని బడాబాబులను విమర్శిస్తూ తరచుగా పోస్టులు పెడుతుంటారు. ఈ రోజు కూడా ఆమె అలాంటి
ట్వీట్లే చేశారు. బాలీవుడ్ కేవలం 4 కుటుంబాలదే కాదని మరోసారి రుజువైందని, బాలీవుడ్ బడాబాబులు ఇది మంచి గుణపాఠమని కంగన అన్నారు.

ముందుగా 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున ఎంపికైన మలయాళ సినిమా `జల్లికట్టు`కు అభినందనలు తెలిపారు. చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు.
`అందరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీదావుడ్ గ్యాంగ్‌కు సరైన శాస్తి జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు. మూవీ మాఫియా గ్యాంగ్.. ఇళ్లలోనే దాక్కొండి. జ్యూరీ తన
పనిని సక్రమంగా నిర్వర్తిస్తోంది. `జల్లికట్టు` చిత్రబృందానికి అభినందనలు` అంటూ కంగన ట్వీట్ చేశారు.


ఇదిలా ఉంటే కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్‌పై ఇటీవల ముంబైలో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని
ఫిట్‌నెస్ ట్రైనర్ మన్సూర్ అలీ సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కంగన, రంగోలీలపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ, 124ఏల ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. అయితే తొలి రెండు నోటీసులకు స్పందించని కంగన, మూడో నోటీసు సమయంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ధర్మాసరం వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
అక్కచెళ్లెల్లను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. 

\
" style="height: 700px;">






పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యే వార్త ....??

నివర్ తుఫాన్ - ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సీఎం ప్రత్యేక దృష్టి!

గ్రేటర్ యుద్దం : బి‌జే‌పి మ్యానిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సి‌ఎం..!!

గ్రేటర్ యుద్ధం:తెరాసలోకి వైసీపీ నేతలు...?

గ్రేటర్ యుద్ధం:బండి సంజయ్ కి పోలీసుల షాక్...?

సమంత దినచర్య ఏంటో తెలిస్తే షాక్..అదే ఆమె గ్లామర్ సీక్రెట్

బిగ్ బాస్ కు జబర్దస్త్ ప్రమోషన్.. అవినాష్ కు వారంతా సపోర్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>