PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/revanth-reddy510fd24e-bdef-4dd6-a2b7-e16cd6f0d89f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/revanth-reddy510fd24e-bdef-4dd6-a2b7-e16cd6f0d89f-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి పార్టీ మారే అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తి కరంగానే చూస్తున్న పరిస్థితి. అయితే ఆయన పార్టీ మారతారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ మారితే ఆయనకు ఇవ్వాల్సిన బాధ్యత విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కువగానే ఫోకస్ చేసారు అని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయన కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు అంటే మాత్రం ఇంకా పార్టీని ప్రజలు కూడా మర్చి పోయే అవకాశంgreater-war;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;mp;government;minister;central government;reddy;dookudu;partyగ్రేటర్ యుద్ధం:రేవంత్ పరిస్థితి ఏంటీ...?గ్రేటర్ యుద్ధం:రేవంత్ పరిస్థితి ఏంటీ...?greater-war;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;mp;government;minister;central government;reddy;dookudu;partyThu, 26 Nov 2020 18:00:00 GMTరేవంత్ రెడ్డి పార్టీ మారే అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తి కరంగానే చూస్తున్న పరిస్థితి. అయితే ఆయన పార్టీ మారతారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ మారితే ఆయనకు ఇవ్వాల్సిన బాధ్యత విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కువగానే ఫోకస్ చేసారు అని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయన కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు అంటే మాత్రం ఇంకా పార్టీని ప్రజలు కూడా మర్చి పోయే అవకాశం ఉంటుంది.

కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆయన కచ్చితంగా బీజేపీ లోకి వస్తే ఆయనతో పాటు బీజేపీ కూడా కాస్త బలపడే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సేవలను కూడా సమర్థవంతంగా పార్టీ వినియోగించుకునే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

కానీ రేవంత్ రెడ్డి పార్టీ మారతారా లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. ఆయన పార్టీ మారితే మాత్రం ఆయనకు కీలక పదవి ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు.  2024 ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ మల్కాజిగిరి నుంచి ఎంపీ సీట్ ఇస్తామని పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇస్తున్న పరిస్థితి. అయితే కొంతమంది నేతలను మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి తీసుకురావాలని వారు సూచన చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి కొంతమంది నేతలు వస్తారా లేదా అనేది చూడాలి.


గ్రేటర్ యుద్ధం: కేసీఆర్‌పై మాజీ నేత షాకింగ్ కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం : అభివృద్ధి, ఆత్మగౌరవంల కలయికే బీజేపి మేనిఫెస్టో - బండి సంజయ్

ఈ మిడిల్ క్లాస్ కొండల్ రావు ఎవరు..25 ఏళ్లుగా దక్కని గుర్తింపు

గ్రేటర్ యుద్ధం:బండి సంజయ్ గారూ... ప్లీజ్ సార్

గ్రేటర్ యుద్దం : కే‌సి‌ఆర్ కుటుంబానికి ప్రజలు శాశ్వత అధికారం ఇవ్వలేదు..కిషన్ రెడ్డి..!!

నివర్ తుఫాన్ - ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సీఎం ప్రత్యేక దృష్టి!

గ్రేటర్ యుద్దం : బి‌జే‌పి మ్యానిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సి‌ఎం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>