PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs38df4a27-6be7-4821-a5f8-ea919874702c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs38df4a27-6be7-4821-a5f8-ea919874702c-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని కొన్ని అంశాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనలు ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే చాలా మంది నేతలు ప్రచారం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు అనే భావన ఉంది.trs,ts;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyపాపం తెరాస... ఈ సమస్య ఎలానో...?పాపం తెరాస... ఈ సమస్య ఎలానో...?trs,ts;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyThu, 26 Nov 2020 14:03:11 GMTపార్టీ విజయం సాధించడం ఖాయం అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని కొన్ని అంశాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనలు ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే చాలా మంది నేతలు ప్రచారం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు అనే భావన ఉంది.

కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేయటం లేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన చాలామంది నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొంతమంది నేతలు ఇప్పుడు ప్రచారానికి రావడం లేదని... ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని... తమకు పదవులు రాలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి ప్రచారం చేయడానికి తెరాస ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత మంది నేతలతో నేరుగానే చర్చలు జరుపుతుంది. ప్రచారం చేయాలని ప్రచారం చేసిన తరువాత ఎన్నికల అయిన వెంటనే పదవులు ఇస్తామని చెబుతోంది. అయితే కొంతమంది నమ్మకం లేని నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలను బీజేపీ నేతలు ఆకర్షిస్తున్నారు. దీనివలన కొన్ని పరిణామాలు తెలంగాణలో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని విషయాల్లో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి. పార్టీ నేతల నుంచి మాత్రం సహాయ సహకారాలు అందడం లేదు అనే భావన ఉంది. మరి దీనిని టిఆర్ఎస్ పార్టీ ఎలా అధిగమిస్తుంది ఏంటి అనేది చూడాలి.


నివర్ తుఫాన్ - పలు రైళ్ళను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

గ్రేటర్ యుద్ధం : శేరిలింగంపల్లి 110 వ డివిజన్ లో టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారం..?

గ్రేటర్ యద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం

గ్రేటర్ యుద్ధం : బస్తీలలో టీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం..?

మరో ఐదు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేయనున్న కేంద్రం!

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్ ని లైట్ తీసుకున్నారా..?

గ్రేటర్ యుద్ధం : వారి మాటలు నమ్మి మోసపోకండి అంటున్న బిజెపి అభ్యర్థి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>