PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-wrote-a-letter-to-the-prime-minister-on-compet13ef4700-e82a-4f58-88ee-791040addf79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-wrote-a-letter-to-the-prime-minister-on-compet13ef4700-e82a-4f58-88ee-791040addf79-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ప్రచారం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం తమ తమ నియోజకవర్గ పరిధిలో కూడా చాలామంది ప్రచారం చేయలేకపోతున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చిన రోజే చాలా వరకు కూడా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. కేటీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలో మాkcr;kcr;ktr;pragathi;hyderabad;bharatiya janata party;minister;central government;dookudu;party;mantraఎమ్మెల్యేల మీద సీరియస్ గా కేసీఆర్ఎమ్మెల్యేల మీద సీరియస్ గా కేసీఆర్kcr;kcr;ktr;pragathi;hyderabad;bharatiya janata party;minister;central government;dookudu;party;mantraThu, 26 Nov 2020 08:24:43 GMTహైదరాబాద్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ప్రచారం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం తమ తమ నియోజకవర్గ పరిధిలో కూడా చాలామంది ప్రచారం చేయలేకపోతున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చిన రోజే చాలా వరకు కూడా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.

కేటీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలో మాత్రమే బయటకు రావడంతో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదేవిధంగా పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు అందరూ కూడా హైదరాబాదులో ప్రచారం చేస్తున్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రచారంలోకి రావడం లేదో వారందరికీ కూడా ఇప్పుడు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు గురించి సీఎం కేసీఆర్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆయన అభ్యర్థులకు ఫోన్లు చేసి కొంత మంది గురించి అడుగుతున్నారని సమాచారం. ఎవరైతే ప్రచారం చేయటం లేదో వారందరి గురించి తమకు సమాచారం పంపాలని ఎమ్మెల్యేలు ఎవరైతే ఇళ్లకే పరిమితం అయ్యారో... కనీసం ప్రచారానికి కూడా రావడం లేదో అందరి గురించి కూడా తమకు ఆధారాలతో సహా చూపించాలి అని చెపుతున్నారు. కొంతమంది అయితే ఎన్నికలు అయిన తర్వాత ప్రగతి భవన్ కు కూడా రావాలని చెప్పినట్టుగా కూడా సమాచారం. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తుంది.


ఈ వారం బొమ్మ అదిరింది ప్రోమో.. అదిరిపోయింది అంతే..?

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>