PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war3ea0e404-6b58-4fdf-ad04-f3037ab709cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war3ea0e404-6b58-4fdf-ad04-f3037ab709cd-415x250-IndiaHerald.jpgప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా... ఇలా ఇంకా ఎంతకాలం ఆ రోడ్లో పనులను పెండింగ్లోనే ఉంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ నిరసనకు దిగారు మల్కాజ్ గిరి స్థానికులు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ ఈ సమస్యను ఇంత వరకు పట్టించుకోకుండా వదిలేశారు అని ప్రజలు అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసనకు దిగారు. greater war;bindu;bindhu;telangana rashtra samithi trs;local language;central government;kusuma jagadishగ్రేటర్ యుద్ధం: తెరాస అభ్యర్థులకు అడుగడుగునా కష్టాలు...!గ్రేటర్ యుద్ధం: తెరాస అభ్యర్థులకు అడుగడుగునా కష్టాలు...!greater war;bindu;bindhu;telangana rashtra samithi trs;local language;central government;kusuma jagadishThu, 26 Nov 2020 11:00:00 GMTజగదీష్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది... మా సమస్యను పట్టించుకోండి సార్ అంటూ ప్రజలు నిరసనకు దిగారు... దాంతో జగదీష్ గౌడ్ ఈ సమస్యకు కేంద్ర బిందువుగా మారారు.

త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలో నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాల పనుల్లో బిజీ బిజీగా మునిగిపోయారు. అయితే ప్రచారాలకు వెళ్ళిన పలువురు నాయకుల్ని చాలా చోట్ల ప్రజలు  తమ ఇబ్బందుల గురించి చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులోనూ ఎక్కువగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి  సమస్య ఒకటి కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ కి ఎదురయింది. మల్కాజిగిరిలో రోడ్ల పనులు గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయంటూ ఎక్కడి పనులు అక్కడ ... అలా ఆ పనిని ఎందుకు మధ్యలో వదిలేశారు అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ ను ప్రశ్నించారు అక్కడి స్థానికులు.

దానివలన ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నది పట్టించుకోరా అంటూ నిలదీశారు. ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా... ఇలా ఇంకా ఎంతకాలం ఆ రోడ్లో పనులను పెండింగ్లోనే ఉంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ నిరసనకు దిగారు మల్కాజ్ గిరి స్థానికులు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ ఈ సమస్యను ఇంత వరకు పట్టించుకోకుండా వదిలేశారు అని ప్రజలు అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసనకు దిగారు. అందులోనూ వర్షాకాల సమయం కావడంతో ఆ రోడ్డు మరింత దుర్భరంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ సమస్యకు కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.


కేసీఆర్ అలా చేస్తున్నాడంటే బీజేపీ గెలిచినట్లే మరీ..?

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక రైళ్లు..?

గ్రేటర్ యుద్ధం:రఘునందన్ దూకుడు ప్రచారం...!

వార్నర్ ఒక క్రికెటర్ మాత్రమే.. సెలెక్టర్ కాదు..?

అరుదైన రికార్డ్ సాధించిన ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్

గ్రేటర్ యుద్ధం:వాళ్లకు రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వస్ట్

గ్రేటర్ యుద్దం: శాస్త్రి నగర్, సులేమాన్ నగర్ లతో పాటు పలు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు బ్రేక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>