PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/grater-warf72a9f06-7042-48a9-96b5-525f2fced476-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/grater-warf72a9f06-7042-48a9-96b5-525f2fced476-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల పోరు వాడివేడిగా సాగుతున్నాయి. ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు తమదైన శాలిలో ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. grater war;ktr;bharathi old;kanna lakshminarayana;chief minister;minister;yuva;reddy;kavuru srinivas;party;mantraగ్రేటర్ యుద్ధం: ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చిన టిఆర్‌ఎస్‌..!గ్రేటర్ యుద్ధం: ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చిన టిఆర్‌ఎస్‌..!grater war;ktr;bharathi old;kanna lakshminarayana;chief minister;minister;yuva;reddy;kavuru srinivas;party;mantraThu, 26 Nov 2020 21:00:00 GMTపార్టీ అభ్యర్థులు తమదైన శాలిలో ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌.కె.పురం డివిజన్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మురుకుంట్ల విజయ భారతి అరవింద్‌ కు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతూ గురువారం వాసవి కాలనీ లో జరిగిన సమావేశంలో ఆర్యవైశ్యుల ను మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలోపర్యాటక శాఖ అభివృద్ధి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్‌ గుప్త, ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ, వాసవి కాలనీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌ గుప్తా, బంధం దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్కేపురం డివిజన్లోని పలు కాలనీలలో బుధవారం ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోఅన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన మానిఫెస్టో ప్రజలందరి మన్ననలు పొందిందని టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. గురువారం ఆర్‌కేపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి విజయభారతి అరవింద్‌శర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌కేపురం డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ పార్టీకి  యువత కారు గుర్తుకు ఓటు వేసి విజయ భారతి అరవింద్‌  గెలిపించాలని కార్తిక్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌  నాయకత్వములో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులతో   పోటీలో ఉన్న విజయ భారతి అరవింద్‌ శర్మను గెలిపించాలని కోరారు.


బిగ్ బాస్ లో వచ్చిందంతా బేబీకి పెట్టేశాడట..!

గ్రేటర్ యుద్ధం: ఎన్ని కేసులు పెట్టినా ఆపలేరు.. టీఆర్ఎస్‌పై తేజస్వీ సూర్య ఫైర్!

కింగ్ నాగ్ చిత్రం ఓటీటీలో?.. థియేటర్లలో విడుదలకు ఆలోచిస్తున్న నిర్మాతలు!

చిరంజీవిని అలా చూడలేమంటున్న ఫ్యాన్స్...?

గ్రేటర్ యుద్ధం: కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి సీనియర్ లీడర్

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>