MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss3934df85-2f2e-4fe0-8543-37c303bebb71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss3934df85-2f2e-4fe0-8543-37c303bebb71-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న ప్రఖ్యాత పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 4. ఇక ఇటీవల ప్రసారమైన సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున మరొక వారు ఈ నాలుగో సీజన్ కి కూడా హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో 11 వారాలు ముగిసాయి. ఇటీవల హౌస్ నుంచి లాస్య ఎలిమినేట్ కాబడింది. ఇక మధ్యలో గంగవ్వ, నోయల్ ఇద్దరూ కూడా అనారోగ్య కారణాలతో ప్రత్యేకంగా బిగ్ బాస్ పర్మిషన్ తీసుకుని హౌస్ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న 12వ వారం లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ ఈ నలుగురు కూడా ఎbigg boss 4 telugu;abhijeet akhil;nagarjuna akkineni;abhijith;akhil akkineni;lasya;mithra;devineni avinash;bigboss;media;winner;winner1;star maa;house;nijamబిగ్ బాస్ 4 ఫైనల్ టాప్ 2 ... వాళ్లిద్దరే అంటున్నారు ....??బిగ్ బాస్ 4 ఫైనల్ టాప్ 2 ... వాళ్లిద్దరే అంటున్నారు ....??bigg boss 4 telugu;abhijeet akhil;nagarjuna akkineni;abhijith;akhil akkineni;lasya;mithra;devineni avinash;bigboss;media;winner;winner1;star maa;house;nijamThu, 26 Nov 2020 19:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న ప్రఖ్యాత పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 4. ఇక ఇటీవల ప్రసారమైన సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున మరొక వారు ఈ నాలుగో సీజన్ కి కూడా హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో 11 వారాలు ముగిసాయి. ఇటీవల హౌస్ నుంచి లాస్య ఎలిమినేట్ కాబడింది. ఇక మధ్యలో గంగవ్వ, నోయల్ ఇద్దరూ కూడా అనారోగ్య కారణాలతో ప్రత్యేకంగా బిగ్ బాస్ పర్మిషన్ తీసుకుని హౌస్ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న 12వ వారం లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ ఈ నలుగురు కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు.
మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయి బయట వెళతారో చూడాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న వారిలో అభిజిత్ అలానే అఖిల్ లపై మెజారిటీ ప్రేక్షకులు ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలు అనధికారిక ఓటింగ్ సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి అభిజిత్ కి బాగా ఓటింగ్ వస్తోందని అలానే ఆ తర్వాత అఖిల్ కూడా మంచి ఓటింగ్ తో దక్కించుకుంటున్నాడని, ఇద్దరూ కూడా మొదటి నుంచి తమదైన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని అలానే వీరిద్దరూ రాబోయే మరికొద్ది రోజుల్లో హౌస్ లో కొనసాగి చివరికి టాప్ టు గా నిలిచే అవకాశం కూడా లేకపోలేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఈ ఇద్దరి మధ్య కొద్దిపాటి విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ మంచి  మిత్రులేనని అలానే ఇద్దరూ  టాప్ 2 స్థానాల్లో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి వీరిద్దరి విషయమై ఏం జరుగుతుందో నిజంగానే ఈ ఇద్దరు టాప్ 2 లో నిలిచి చివరి వరకు కొనసాగుతారో లేదో, అసలు ఫైనల్ విన్నర్ గా బిగ్ బాస్ 4 లో ఎవరు నిలుస్తారు అనేటువంటి విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరో నాలుగు వారాల వరకు వెయిట్ చేయక తప్పదు....!!


గ్రేటర్ యుధ్ధం : చినబాబు అలా తోసుకుంటూ వచ్చేశాడేంటబ్బా ?

గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ తగిలిందా..?

గ్రేటర్ యుద్ధం:పాపం టీడీపీ... వాళ్ళు కూడా వదిలేశారా...?

గ్రేటర్ యుద్ధం : హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ!

గ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ సోదరుడు!

ఏపి టీచర్ బదిలీలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం..

నిజంగా త్రివిక్రమ్ కి ఆ సినిమా అగ్ని పరీక్షే .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>