BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్ వద్ద కాకినాడ పంచాయితీ ముగిసింది. బహిరంగ వేదికలపై పరస్పరం విమర్శలు చేసుకోవద్దని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ మెడలైన్ వంతెన మీద నన్ను.. ద్వారంపూడిని కూర్చొపెట్టి సీఎం మాట్లాడారు అని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మెడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు. కాకినాడ మెడలైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించారు అన్నారు. కాకినాడ డీఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో ys jagan;jagan;mp;tdp;kakinadaగంటలో ఇష్యూ క్లోజ్ చేసిన జగన్గంటలో ఇష్యూ క్లోజ్ చేసిన జగన్ys jagan;jagan;mp;tdp;kakinadaThu, 26 Nov 2020 10:00:00 GMTజగన్ వద్ద కాకినాడ పంచాయితీ ముగిసింది. బహిరంగ వేదికలపై పరస్పరం  విమర్శలు చేసుకోవద్దని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ మెడలైన్ వంతెన మీద నన్ను.. ద్వారంపూడిని కూర్చొపెట్టి సీఎం మాట్లాడారు అని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మెడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు.

కాకినాడ మెడలైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించారు అన్నారు. కాకినాడ డీఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో తుపాను వంటిదే అని ఆయన వ్యాక్ఖ్యానించారు. ఆవేశంలో ఇలాంటి వివాదాలు సహజమే అని ఆయన అన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు.. నేను ఆవేశపరుడ్ని కాను అని స్పష్టం చేసారు. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇల్లు ఇస్తున్నప్పడు అవినీతికి ఆస్కారం లేదు అన్నారు.


గ్రేటర్ యుద్ధం:తెరాస అభ్యర్ధికి పోలీసుల షాక్

గ్రేటర్ యుద్ధం:టీడీపీకి బిగ్ షాక్...?

గ్రేటర్ యుద్ధం : బీజేపీ సెల్ఫ్ గోల్ ?

గ్రేటర్ యుద్దం : కేంద్ర కమలనాధులు గ్రేటర్ పై ఫోకస్..??

హమ్మయ్య: బలహీనపడింది లే

70 ఏళ్లు దాటితే 'నో' వ్యాక్సిన్.. కేవలం వారికి మాత్రమే.. కేసీఆర్ కీలక నిర్ణయం..?

పవన్ సినిమా హీరోయిన్ పిక్స్.. కెమెరా ముందుకు వచ్చేది అప్పుడే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>