BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay6d99b226-e0bc-4de8-877f-9356133efe29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay6d99b226-e0bc-4de8-877f-9356133efe29-415x250-IndiaHerald.jpgబల్కంపేట్ రోడ్ షోలో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పోల్చిన బండి సంజయ్... పివి సమాధి, ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను తప్పుపట్టారు. దమ్ముంటే కూల్చాలి అని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ఘాట్, పివి ఘాట్ ను కూల్చిన మరుక్షణం దారుస్సలాం ను కులుస్తామంటూ హెచ్చరించారు ఆయన. greater-war;ntr;kcr;cricket;india;pakistan;chief minister;mla;letter;nandamuri taraka rama rao;research and analysis wingగ్రేటర్ యుద్ధం: ఒవైసీ దమ్ముంటే కూల్చుగ్రేటర్ యుద్ధం: ఒవైసీ దమ్ముంటే కూల్చుgreater-war;ntr;kcr;cricket;india;pakistan;chief minister;mla;letter;nandamuri taraka rama rao;research and analysis wingWed, 25 Nov 2020 14:45:00 GMTఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పోల్చిన బండి సంజయ్... పివి సమాధి,  ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను తప్పుపట్టారు. దమ్ముంటే కూల్చాలి అని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ఘాట్, పివి ఘాట్ ను కూల్చిన మరుక్షణం దారుస్సలాం ను కులుస్తామంటూ హెచ్చరించారు బండి సంజయ్. 

బర్కత్ పురా ఎమ్మెల్యే సవాల్ ను  సీఎం కేసీఆర్ స్వీకరించాలి  అని ఆయన  పేర్కొన్నారు. పాత బస్తీ వెళ్లి  కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు  వసూలు చేయాలి అని వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ పాతబస్తీ రావాలంటే ఓవైసీ పర్మిషన్ తీసుకోవాలని చార్మినార్ ఎమ్మెల్యే అంటున్నాడు  అని... పాతబస్తీ పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వణుకు పుడుతుంది అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కాస్త దుమారం రేపుతుంది.


పంది మాంసం.. మా సంప్రదాయ వంటకం: హిట్ బ్యూటీ రష్మిక కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: ఈరోజు కేటీఆర్ రోడ్ షోలు ఎక్కడెక్కడంటే?

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..!!

గ్రేటర్ యుద్ధం: నాకు 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి...ప్రజల బలాన్ని చూపిస్తా...?

గ్రేటర్ యుద్ధం : షేక్ పేటలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో అసదుద్దీన్

గ్రేటర్ యుద్ధం : నాచారం డివిజన్ అభ్యర్థికి మద్దతుగా రేవంత్ ప్రచారం..?

గ్రేటర్ లెక్కలు ఇవే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>