MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-thanking-to-telangana-cheif-minister-kcr97b4784b-2af0-48f7-8238-ceb4396a448c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-thanking-to-telangana-cheif-minister-kcr97b4784b-2af0-48f7-8238-ceb4396a448c-415x250-IndiaHerald.jpgఈ కరోనా మహమ్మారి దెబ్బకి చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్రమైన నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్లు, విడుదలలు అన్ని ఆగిపోవడంతో... చేసేదేం లేక ఇళ్లకే పరిమితమయ్యారు అందరూ..దాదాపు ఆరు నెలల విరామం తర్వాత రీసెంట్‌గానే మళ్లీ సినిమా షూటింగ్‌లకు కొన్ని నిబంధనలను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చినా.. పరిస్థితులన్నీ చూసుకుని మాత్రమే సెట్స్‌పైకి వెళ్లేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచrajamouli;chiranjeevi;kcr;nagarjuna akkineni;rajamouli;varsha;telangana;tollywood;rrr movie;industries;cinema;cm;court;chief minister;twitter;film industry;central government;fidaaKCR పై ప్రశంశల జల్లు కురిపించిన రాజమౌళి..ఎందుకో తెలుసా??KCR పై ప్రశంశల జల్లు కురిపించిన రాజమౌళి..ఎందుకో తెలుసా??rajamouli;chiranjeevi;kcr;nagarjuna akkineni;rajamouli;varsha;telangana;tollywood;rrr movie;industries;cinema;cm;court;chief minister;twitter;film industry;central government;fidaaWed, 25 Nov 2020 17:00:00 GMTపరిశ్రమ ఒక్కసారిగా తీవ్రమైన నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్లు, విడుదలలు అన్ని ఆగిపోవడంతో... చేసేదేం లేక ఇళ్లకే పరిమితమయ్యారు అందరూ..దాదాపు ఆరు నెలల విరామం తర్వాత రీసెంట్‌గానే మళ్లీ సినిమా షూటింగ్‌లకు కొన్ని నిబంధనలను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చినా.. పరిస్థితులన్నీ చూసుకుని మాత్రమే సెట్స్‌పైకి వెళ్లేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కానీ.. ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సినీ పరిశ్రమకు కొన్ని సవరణలు చేస్తూ.. వరాల జల్లు కురిపించారు. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

అందులో భాగంగానే దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ఇస్తానని హామీ ఇచ్చారు. రకరకాల అంశాలపైనా పట్టు విడుపు గురించి ప్రభుత్వ సాయం గురించి ముచ్చటించి ఆకట్టుకున్నారు.ఆయన నుండి వచ్చిన ఈ సిగ్నల్ కి పరిశ్రమ నుండి పెద్ద స్థాయిలో ప్రశంసలు దక్కాయి. చాలా మంది తారలు సిఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి ..నాగార్జున వంటి సీనియర్ స్టార్లు కేసీఆర్ వరాలకు ఫిదా అయ్యామని ప్రకటించారు.  ఇక తాజాగా ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి ముందుకు వచ్చి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ "తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందిస్తోంది! ఇవి తప్పనిసరిగా బంతిని కోర్టులోకి తెచ్చి మళ్లీ పురోగతి మార్గంలో పయనించే ఛాన్సిస్తాయి. మీకు ధన్యవాదాలు సార్..@ తెలంగాణ సిఎంఓ`` అంటూ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ దర్శకనిర్మాతలు,నటీనటులు.. మన కేసీఆర్ గారికి ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి rrr సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు నిర్మాతలు...!!
" style="height: 301px;">




95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!

గ్రేటర్ యుధ్ధం : రేవంత్ మీద విజయశాంతిని ప్రయోగిస్తారా...?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ ని ఎదుర్కోవాలంటే... అధిష్టానమే బెస్ట్ అంటున్న తెరాస

ఫైటర్ కోసం మలయాళీ నటుడు సురేష్ గోపి తో పని చేయనున్నా పూరి జగన్నాథ్

గుర్తుపెట్టుకోండి.. అతనితో ఆ తప్పు చేయించాలి : సచిన్ టెండూల్కర్

ఎడిటోరియల్ : కోరి కష్టాలు తెచ్చుకుంటున్న బీజేపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>