MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saam-gurinchi-pachhi-nijalanu-bayata-pettina-chaithanya1eb523a3-4819-4c87-bbc6-7bba5d8126c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saam-gurinchi-pachhi-nijalanu-bayata-pettina-chaithanya1eb523a3-4819-4c87-bbc6-7bba5d8126c5-415x250-IndiaHerald.jpgఓరి నాయనో సమంత కి పెళ్లి కాకుండా కొడుకు ఏంటి అని భయపడకండి. ఆమె కొడుకు అంటూ సంబోధించింది తన ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్లని. అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు అక్కర్లేదు. ప్రపంచమంతా లాక్ డౌన్ లో మునిగి పోయినా తనకు సంబంధించిన రోజు వారి అప్ డేట్స్ లాక్ డౌన్ లో ఇస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే ఆ మధ్య తనకు పెళ్లి కాకుండా ఒక కొడుకు ఉన్నాడు అని బాంబు వేసిన సమంత అది మరెవరో కాదు తన కుక్క అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ కుక్క tollwood;naga chaitanya;bhama;nageshwara rao akkineni;samantha;shyam;maldives;cinema;marriage;dogsసమంత తల్లి అవ్వకుండానే కొడుకునా? .. నెటిజన్లు ఏమన్నారంటే?సమంత తల్లి అవ్వకుండానే కొడుకునా? .. నెటిజన్లు ఏమన్నారంటే?tollwood;naga chaitanya;bhama;nageshwara rao akkineni;samantha;shyam;maldives;cinema;marriage;dogsWed, 25 Nov 2020 08:00:00 GMTఓరి నాయనో సమంత కి పెళ్లి కాకుండా కొడుకు ఏంటి అని భయపడకండి. ఆమె కొడుకు అంటూ సంబోధించింది తన ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్లని. అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు అక్కర్లేదు. ప్రపంచమంతా లాక్ డౌన్ లో మునిగి పోయినా తనకు సంబంధించిన రోజు వారి అప్ డేట్స్ లాక్ డౌన్ లో ఇస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. 


అయితే ఆ మధ్య తనకు పెళ్లి కాకుండా ఒక కొడుకు ఉన్నాడు అని బాంబు వేసిన సమంత అది మరెవరో కాదు తన కుక్క అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ కుక్క పిల్ల పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే మై బేబీ బాయ్ అంటూ ఒక మెసేజ్ పోస్ట్ చేసి ఇదే తన కొడుకు అంటూ తన కుక్క పిల్లను మరోసారి ప్రజలకు చూపించింది. తన కొడుకు పుట్టినరోజు నిన్న కాగా ఈ ఫోటోలను షేర్ చేసి ఇప్పటికి రెండు ఏళ్ళు పూర్తయ్యాయి అంటూ ఆమె పేర్కొంది. ఇక నెటిజన్లు ఈమె కొడుకు అంటూ చేసిన కామెంట్స్ మీద రకరకాలుగా స్పందిస్తున్నారు.  


ఇక నిన్నగాక మొన్న నాగచైతన్య 34 పుట్టినరోజు కావడంతో ఈ జంట మాల్దీవ్స్ కి విహారానికి వెళ్ళింది. అక్కడ కూడా తాము గడుపుతున్న ప్రైవేట్ మూమెంట్స్ ని కూడా తన అభిమానులు మిస్ కాకూడదని కొన్ని కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది ఈ భామ. సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతానికి ఎటువంటి సినిమా అనౌన్స్ చేయలేదు కానీ వెబ్ సిరీస్ ఒకటి  చేయగా అది రిలీజ్ కి రెడీ గా ఉంది.  మరోపక్క ఆహా ఓటీటీ ప్లాట్ఫారం కోసం శ్యామ్ జామ్ అనే ఒక ప్రోగ్రాం ఈ భామ హోస్ట్ చేస్తోంది.




కాంగ్రెస్ మీద ఆధారపడుతున్న బిజెపి...?

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>