PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warece1406b-a566-4078-b164-36c26c30fcad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warece1406b-a566-4078-b164-36c26c30fcad-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయశాంతిని ప్రచారం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్న సరే ఆమె మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మరి దీని వెనుక కారణం ఏమిటి అని తెలియదు కానీ ఆమె ఏ మాత్రం ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. దీని వలన ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్టాrevanth reddy;vijayashanti;bhavana;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;parliment;letter;reddy;partyగ్రేటర్ యుధ్ధం : రేవంత్ మీద విజయశాంతిని ప్రయోగిస్తారా...?గ్రేటర్ యుధ్ధం : రేవంత్ మీద విజయశాంతిని ప్రయోగిస్తారా...?revanth reddy;vijayashanti;bhavana;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;parliment;letter;reddy;partyWed, 25 Nov 2020 17:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో విజయశాంతిని ప్రచారం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్న సరే ఆమె మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మరి దీని వెనుక కారణం ఏమిటి అని తెలియదు కానీ ఆమె ఏ మాత్రం ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. దీని వలన ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్టార్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అయితే విజయశాంతి ప్రచారం చేయాలని కొంతమంది నేతలు కోరుతున్నారు. కానీ విజయశాంతి మాత్రం ప్రచారం చేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయినా సరే ప్రచారం చేస్తే బాగుంటుందని ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి టార్గెట్ గా మీరు విమర్శలు చేస్తే బాగుంటుంది అని కొంతమంది సూచనలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి ఆమె ముందుకు రావడం లేదని సమాచారం.

రేవంత్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కాస్త సన్నిహితం గా ఉన్నారు. కాబట్టి ఆమె మీద విమర్శలు చేయడానికి అటు రేవంత్ కూడా పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదని ఈ తరుణంలో రేవంత్ మీద విమర్శలు చేయడానికి విజయ శాంతి ఉపయోగించాలని భావిస్తున్నారు. కానీ విజయ శాంతి మాత్రం ప్రచారం చేసే విషయంలో చాలా వరకు సైలెంట్ గానే ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.


95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ ని ఎదుర్కోవాలంటే... అధిష్టానమే బెస్ట్ అంటున్న తెరాస

ఫైటర్ కోసం మలయాళీ నటుడు సురేష్ గోపి తో పని చేయనున్నా పూరి జగన్నాథ్

గుర్తుపెట్టుకోండి.. అతనితో ఆ తప్పు చేయించాలి : సచిన్ టెండూల్కర్

ఎడిటోరియల్ : కోరి కష్టాలు తెచ్చుకుంటున్న బీజేపీ ?

గ్రేటర్ యుద్ధం:కాంగ్రెస్ అడిగిన ప్రశ్నకు బిజెపి, తెరాస సమాధానం చెప్తాయా...? నిజమే మరి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>