Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మొత్తం వాడి వేడి గా మారిపోయాయి ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో హామీలను కురిపిస్తూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రేటర్ లో ఎక్కడ చూసినా రోడ్ షోలు ర్యాలీలు ఇంటింటి ప్రచారం లతో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వివిధ పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్greater-war;view;tara;tiru;bharatiya janata party;huzur nagar;jeedimetla;pistachio;yuva;ayodhya;reddyగ్రేటర్ యుద్ధం : జీడిమెట్లలో బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి ప్రచారం..?గ్రేటర్ యుద్ధం : జీడిమెట్లలో బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి ప్రచారం..?greater-war;view;tara;tiru;bharatiya janata party;huzur nagar;jeedimetla;pistachio;yuva;ayodhya;reddyWed, 25 Nov 2020 12:00:00 GMT


 ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్  లో  దివంగత నేత చంద్ర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీడిమెట్ల 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ఇటీవలే ప్రచారం నిర్వహించారు. అంతే  కాకుండా ఆమెతో కలిసి యువ నాయకులు భరత సింహారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ప్రజల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా 132 వ డివిజన్ లో గత పాలకులు  ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటూ ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి విమర్శలు గుప్పించారు.




 ఇక మరో సారి టిఆర్ఎస్ కు ఓటు వేసి ప్రజలందరూ మోసపోవద్దని బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలందరినీ కోరారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు తారా  చంద్రా రెడ్డి. ప్రస్తుతం 132 వ డివిజన్ లో ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని.. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీ  అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి.


ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గత పాలకులు చేసిన తప్పే కేసీఆర్ చేస్తున్నారా..?

గ్రేటర్ యుద్ధం : ఈసారి 110 సీట్లు మావే : మన్నే కవిత

గ్రేటర్ యుద్దం: నిధులు ఇస్తామని ఒకరు..ఇవ్వకున్న సత్తా చూపిస్తామని మరొకరు..

గ్రేటర్ యుద్ధం: అడిక్‌మెట్ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల పోటాపోటీగా ప్రచారం..

నగర యువత కు మధుమేహ ముప్పు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..?

గ్రేటర్ యుద్ధం: రాంనగర్ రోడ్‌షోలో ధ్వజమెత్తిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>