BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు బిజెపి నేతలు దూకుడుగా వెళ్తున్నారు. తెరాస పార్టీని ఎదుర్కొనే విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ లోకేష్ కుమార్ ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. ఇక ఫ్లెక్సీల వివాదం కాస్త తలనొప్పి గా మారింది. తెరాస కు అనుమతులు ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఇతర పార్టీల నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు.dharmapuri aravindh,case,bjp,ts;lokesh;allu aravind;kumaar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;police;lokesh kanagaraj;dookudu;partyబ్రేకింగ్: ధర్మపురి అరవింద్ పై కేసుబ్రేకింగ్: ధర్మపురి అరవింద్ పై కేసుdharmapuri aravindh,case,bjp,ts;lokesh;allu aravind;kumaar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;police;lokesh kanagaraj;dookudu;partyWed, 25 Nov 2020 09:54:57 GMTహైదరాబాద్ లో ఇప్పుడు బిజెపి నేతలు దూకుడుగా వెళ్తున్నారు. తెరాస పార్టీని ఎదుర్కొనే విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ లోకేష్ కుమార్ ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. ఇక ఫ్లెక్సీల వివాదం కాస్త తలనొప్పి గా మారింది. తెరాస కు అనుమతులు ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఇతర పార్టీల నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు.

ఇక తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసారు. కెబిఆర్ పార్కు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేసి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎంపీ అరవింద్ కుమార్ తో పాటు గా కార్యకర్తలు పై కేసు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు. టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.


రానా సమస్యలతో ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ !

ఆరోగ్య శాఖపై జగన్ కీలక నిర్ణయం

బెట్టింగ్ డబ్బుల కక్కుర్తితో బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు

మహిళ పై అత్యాచారం చేస్తే.. నపుంసకులుగా మార్చేస్తారు..?

కలెక్టర్ కి జగన్ ఫోన్

భారతీయ మహిళలకు బిడెన్ ప్రాధాన్యం

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>