BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3499175f-d16b-4798-8835-c3505e16888b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3499175f-d16b-4798-8835-c3505e16888b-415x250-IndiaHerald.jpgటీడీపీ అనుకూల మీడియా వైసీపీ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది అనే వ్యాఖ్యలు మనం వింటూనే ఉంటాం. రాజకీయంగా సిఎం జగన్ ని ఎదుర్కొనే విషయంలో టీడీపీ అనుకూల మీడియా కాస్త కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. దీని వలన రాజకీయ వర్గాల్లో కూడా కాస్త టీడీపీ అనుకూల మీడియా మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ట్రెండ్ సెట్ చెయ్యడం అంటే పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదు. అత్యంత ప్రజాదరణ కల్గిన రాజకీvijayasaireddy;jagan;v vijayasai reddy;andhra pradesh;narendra modi;mp;media;prime minister;twitter;october;tdp;ycp;reddy;vపచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్vijayasaireddy;jagan;v vijayasai reddy;andhra pradesh;narendra modi;mp;media;prime minister;twitter;october;tdp;ycp;reddy;vWed, 25 Nov 2020 08:18:02 GMTటీడీపీ అనుకూల మీడియా వైసీపీ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది అనే వ్యాఖ్యలు మనం వింటూనే ఉంటాం. రాజకీయంగా సిఎం జగన్ ని ఎదుర్కొనే విషయంలో టీడీపీ అనుకూల మీడియా కాస్త కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. దీని వలన రాజకీయ వర్గాల్లో కూడా కాస్త టీడీపీ అనుకూల మీడియా మీద విమర్శలు వస్తూనే ఉంటాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ట్రెండ్ సెట్ చెయ్యడం అంటే పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదు. అత్యంత ప్రజాదరణ కల్గిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం వైఎస్ జగన్ గారు. ఆగస్టు- అక్టోబర్ మధ్యలో 2,171 ట్రెండ్స్ మోదీ తొలి స్థానంలో, 2137 ట్రెండ్స్ తో  2వ స్థానంలో ఏపీ సిఎం గారు ఉన్నారన్నారు.
" style="height: 325px;">



కాంగ్రెస్ మీద ఆధారపడుతున్న బిజెపి...?

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>