BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections0cad6a8d-ee98-49bd-b780-dead8cdc32b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections0cad6a8d-ee98-49bd-b780-dead8cdc32b3-415x250-IndiaHerald.jpgరేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. గురువారం 12 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విడుదల చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారంను కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ నిర్వహిస్తారని చెప్పారు. greater-war;amit shah;lakshman;yogi;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;amith shah;chief minister;uttar pradesh;minister;maharashtra;central government;parliament;mantraగ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ లో యోగి, షా పర్యటన ఎక్కడ అంటే...!గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ లో యోగి, షా పర్యటన ఎక్కడ అంటే...!greater-war;amit shah;lakshman;yogi;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;amith shah;chief minister;uttar pradesh;minister;maharashtra;central government;parliament;mantraWed, 25 Nov 2020 15:17:15 GMTబీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు.  గురువారం 12 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విడుదల చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారంను కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్  నిర్వహిస్తారని చెప్పారు.

ఈనెల 27న సిఎం యోగీ ఆదిత్యానాత్ హైదరాబాదు, చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా మేథావులతో సమావేశం నిర్వహిస్తారని ఆ తర్వాత  మల్కాజ్‌గిరి పార్లమెంటులో ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. 29న అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంటు లో ప్రచారం నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు.


గ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ అభ్యర్ధి కోసం రంగంలోకి నడిపెల్లి దివాకర్ రావు

గ్రేటర్ యుద్ధం: అగ్నికి వాయువు తోడయింది...ఇక సమరమే...!

గ్రేటర్ యుద్దం: ఆ ప్రాంతంలో భారీగా పెరిగిన బిర్యానీ రేట్లు.. ఎన్నికలే కారణమా?

పంది మాంసం.. మా సంప్రదాయ వంటకం: హిట్ బ్యూటీ రష్మిక కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: ఈరోజు కేటీఆర్ రోడ్ షోలు ఎక్కడెక్కడంటే?

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..!!

గ్రేటర్ యుద్ధం: నాకు 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి...ప్రజల బలాన్ని చూపిస్తా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>