BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/union-minister-smriti-irani-will-arrive-in-hyderabad-todayf7e2e315-c1b2-4f57-8cb3-42f26803c615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/union-minister-smriti-irani-will-arrive-in-hyderabad-todayf7e2e315-c1b2-4f57-8cb3-42f26803c615-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు బిజెపి నేతలు దూకుడుగానే వెళ్తున్నారు. ప్రచారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది బిజెపి. ఇక తాజాగా కీలక నేతలు కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. 11 గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. smriti irani,bjp,hyderabad,ts;amit shah;gautham new;gautham;yogi;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;telangana;smriti irani;gautam gambhir;amith shah;media;chief minister;maharashtra;dookudu;partyహైదరాబాద్ లో దిగిన మరో బిజెపి ఫైర్ బ్రాండ్హైదరాబాద్ లో దిగిన మరో బిజెపి ఫైర్ బ్రాండ్smriti irani,bjp,hyderabad,ts;amit shah;gautham new;gautham;yogi;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;telangana;smriti irani;gautam gambhir;amith shah;media;chief minister;maharashtra;dookudu;partyWed, 25 Nov 2020 10:24:55 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు బిజెపి నేతలు దూకుడుగానే వెళ్తున్నారు. ప్రచారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది బిజెపి. ఇక తాజాగా కీలక నేతలు కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. 11 గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడే అవకాశం ఉంది.

రేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ విడుదల చేస్తారు. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్, కుష్భు ప్రచారం చేస్తారు. అమిత్ షా, జెపి నడ్డా, సిఎం యోగి ఆదిత్యానాథ్ లను ప్రచారానికి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ నాయకత్వం... ఇప్పటికే వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది.


మోడీషాలకు దశాబ్దాలుగా చుక్కలు చూపించిన నేత...!

గ్రేటర్ యుద్ధం: జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేల హోటల్స్ కి పెరిగిన గిరాకీ

బెంగుళూర్ చిచ్చర పిడుగు హైదరాబాద్ లో రచ్చ రచ్చ‌...?

గ్రేటర్ ఎన్నికల్లో అమరావతి రాజధాని హైలెట్?

గ్రేటర్ యుద్దం : దమ్ముంటే సర్జికల్ స్టైక్స్ అక్కడ చేయండి..మండిపడ్డ అసరుద్దీన్..!!

ఆరోగ్య శాఖపై జగన్ కీలక నిర్ణయం

బెట్టింగ్ డబ్బుల కక్కుర్తితో బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>