ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/cat-monkey4af34a7f-af1f-4280-8403-41e987a8b9c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/cat-monkey4af34a7f-af1f-4280-8403-41e987a8b9c8-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. కొన్ని స్నేహాలు చూడటానికి ఎంతో ముద్దుగా చాలా చూడముచ్చటగా ఉంటాయి. చాలా బాగా ఆకట్టుకుంటాయి. కుక్క పిల్లి కి మాములుగా అయితే పడదు. కాని మనం కొన్ని ఇళ్లల్లో చూస్తూ ఉంటాము కుక్క పిల్లిలా స్నేహం. ఆ రెండు అలా కలిసిపోతాయి. అలాగే పిల్లికి కోతికి కూడా అస్సలు పడదు. కాని అవి ఒక్కసారి ఫ్రెండ్స్ అయితే ఎంతో చూడ ముచ్చటగా ఆకట్టుకుంటాయి. అదే స్నేహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.... పిల్లి-కోతులకు వైరం ఉంటుంది. మరి, ఈ వేర్వేరు జాcat-monkey;auto;tara;mini;india;indiaherald group;facebook;media;twitter;letter;allu sneha;dogs;fidaaఆకట్టుకుంటున్న పిల్లి, కోతి స్నేహం....!ఆకట్టుకుంటున్న పిల్లి, కోతి స్నేహం....!cat-monkey;auto;tara;mini;india;indiaherald group;facebook;media;twitter;letter;allu sneha;dogs;fidaaWed, 25 Nov 2020 23:00:00 GMT

ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ ప్రపంచంలో తల్లి దండ్రుల సంబంధం తరువాత చాలా విలువైన సంబంధం స్నేహం. స్నేహం చాలా విలువైనది. ఒకరి పై ఒకరి పట్ల నమ్మకం, చనువు ఇవన్నీ కలగలిపిన చక్కటి సమూహాన్ని స్నేహం అంటాము. అలాంటి స్నేహానికి జాతి, మతము ఇంకా కులం అని తేడాలు అంటూ ఏమి వుండవు. అందుకే స్నేహం చాలా గొప్పది. ఇక మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. కొన్ని  స్నేహాలు  చూడటానికి ఎంతో ముద్దుగా చాలా చూడముచ్చటగా ఉంటాయి. చాలా బాగా ఆకట్టుకుంటాయి. కుక్క పిల్లి కి మాములుగా అయితే పడదు. కాని మనం కొన్ని ఇళ్లల్లో చూస్తూ ఉంటాము కుక్క పిల్లిలా స్నేహం. ఆ రెండు అలా కలిసిపోతాయి. అలాగే పిల్లికి కోతికి కూడా అస్సలు పడదు. కాని అవి ఒక్కసారి ఫ్రెండ్స్ అయితే ఎంతో చూడ ముచ్చటగా ఆకట్టుకుంటాయి. అదే స్నేహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం....


పిల్లి-కోతులకు వైరం ఉంటుంది. మరి, ఈ వేర్వేరు జాతులు స్నేహితులు కాగలవా? ఎందుకు కాలేవు? ఎంచక్కా కావచ్చు అని రుజువు అయ్యింది . ఇది ఈ వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. పిల్లితో స్నేహం చేస్తున్న  ఓ కోతి.. దానితోనే కలిసి నడుస్తూ చూడటానికి చాలా అంటే చాలా చూడ ముచ్చటగా ఎంతో  క్యూట్‌గా కనిపించింది. అంతేకాదు.. మన బిగ్‌బాస్ షో లో కంటెస్టులు చూపించే స్నేహం తరహాలో.. ఆ కోతి పిల్లిపై చేయి వేసి మరీ.. దోస్త్ మేరా దోస్తు అంటోంది. ఈ వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు. స్నేహానికి జాతి, మతం, కులం తేడా ఏముంటుంది చెప్పండి.ప్రస్తుతం ఈ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరెన్నో క్యూట్ వీడియోస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....


" style="height: 251px;">
" draggable="true" style="height: 251px;">

 



గ్రేటర్ యుద్ధం: ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు?

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>