MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/stress-on-reshmika-getting-increased-shocking-news-dfb09c8f-a063-420a-8cb8-b5e80beb08bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/stress-on-reshmika-getting-increased-shocking-news-dfb09c8f-a063-420a-8cb8-b5e80beb08bd-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ భార్య ఉపాసన యువర్ లైఫ్ అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఈ వెబ్సైట్ కోసం అక్కినేని కోడలు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే ఆమె తనకు తెలిసిన వంటకాలు జనానికి పరిచయం చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆమె స్థానంలో కి క్రేజీ హీరోయిన్ రష్మిక మందన ఎంటరైంది. ఈమె ఇప్పుడు గెస్ట్ ఎడిటర్ పాత్ర పోషిస్తూ రుచికరమైన ఆరోగ్యకరమైన పలు వంటలను పరిచయం చేస్తున్నారు. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో ఆమె తన వంటలను జనానికి పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంtollywood;bhama;nageshwara rao akkineni;pawan kalyan;rashmika mandanna;samantha;upasana;marriage;chicken;wife;heroineఛీ.. ఛీ.. రష్మిక ఇలా చెప్పిందేంటి ? మరీ పచ్చిగా..ఛీ.. ఛీ.. రష్మిక ఇలా చెప్పిందేంటి ? మరీ పచ్చిగా..tollywood;bhama;nageshwara rao akkineni;pawan kalyan;rashmika mandanna;samantha;upasana;marriage;chicken;wife;heroineWed, 25 Nov 2020 07:00:00 GMTమెగా పవర్ స్టార్ భార్య ఉపాసన యువర్ లైఫ్ అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఈ వెబ్సైట్ కోసం అక్కినేని కోడలు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే ఆమె తనకు తెలిసిన వంటకాలు జనానికి పరిచయం చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆమె స్థానంలో కి క్రేజీ హీరోయిన్ రష్మిక మందన ఎంటరైంది. ఈమె ఇప్పుడు గెస్ట్ ఎడిటర్ పాత్ర పోషిస్తూ రుచికరమైన ఆరోగ్యకరమైన పలు వంటలను పరిచయం చేస్తున్నారు. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో ఆమె తన వంటలను జనానికి పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంది.


 అందంగా ఉంటూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈమె రకరకాల టిప్స్ చెబుతోంది. తాజాగా ఆమె చికెన్ పుట్టు కర్రీ ఎలా ఉండాలో చూపించి దాన్ని ఉపాసనకు రుచి చూపించింది. ఇంకేముంది అది తిన్న ఉపాసన రష్మిక నటిగానే కాదు షెఫ్ గా కూడా నెంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మంచి వంట చేసి పెట్టే భార్య కోసం వెతుకుతుంటే దానికి రష్మిక బెస్ట్ ఆప్షన్ అంటూ ఆమె తెగ పొగిడేసింది ఉపాసన. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆమె ఈ వీడియోలో తన క్యాస్ట్ గురించి చెప్పుకొచ్చింది. తాను కర్ణాటకకు చెందిన కోర్నీ అనే ఒక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని అని చెప్పుకోవచ్చు. సాధారణంగా హీరోయిన్స్ తమ కులాన్ని బయట పెట్టడానికి ఇష్టపడరు.


 అలాంటిది ఈ భామ ఎందుకు చెప్పిందా అనుకుంటున్నారా.. ఉపాసన అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ ఆన్సర్ ఇచ్చింది. ఉపాసన రష్మిక ఉద్దేశిస్తూ కోడిని మీ భాషలో కోర్నీ అంటారట. అలానే మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా పంది మాంసం తింటారు అంట కదా అని అడిగింది. దానికి ఏమాత్రం తడబడకుండా రష్మిక పంది మాంసం మా సంప్రదాయ వంటకం అని పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది. అంతేకాదు వైన్ తో కూడా తాము చాలా చేస్తామని ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము అని చెప్పుకొచ్చింది.




హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>