MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-moha-pathra-responds-for-netigen-comment06138f2b-4c0e-43c6-9071-b4405fdbfb36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-moha-pathra-responds-for-netigen-comment06138f2b-4c0e-43c6-9071-b4405fdbfb36-415x250-IndiaHerald.jpgసింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మీ కెరీర్ లో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్ లో పేర్కొన్నాడు. ఆ కామెంట్ కు స్పందించిన సోనా అతడిపై మండిపడింది. చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి కామెంట్ చేసింది. తన గురించి అలాంటి కామెంట్స్ పెట్టకుండా ఉండేలా అతడి పట్ల చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. నా శరీరం నా ఇష్టం అంటూ తిప్పికొట్టింది. singer moha pathra responds for netigen comment;sona mohapatra;bollywoodప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు: నా అందం నా ఇష్టం...?ప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు: నా అందం నా ఇష్టం...?singer moha pathra responds for netigen comment;sona mohapatra;bollywoodWed, 25 Nov 2020 13:00:00 GMTబాలీవుడ్ హాట్ సింగర్ సోనా మొహపాత్ర ఓ హాట్ న్యూస్ తో వార్తల్లో కెక్కారు. తన పర్సనల్ విషయం గురించి అడిగినందుకు ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు సోనా. అయితే ఆ వ్యక్తి తనకు పరిచయం ఉన్న  లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తో కాదు.... ఇంతకీ ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సింగర్ సోనా మొహపాత్ర డ్రెస్సింగ్ స్టైల్ పై ఒక నెటిజన్ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది. అతను సోనా గురించి కామెంట్ పెడుతూ అందులో ఏమన్నాడంటే ...పాడటంపై దృష్టి పెట్టకుండా ఎప్పుడు హాట్ ఫొటో షూట్ లు, క్లీవేజ్ ఎక్స్ పోజింగ్ పై ఎందుకు మీరు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

మీరు సింగర్ కదా కానీ మీ ఫోటోలు చూస్తే..  మీ ప్రతి ఫొటోలో ఎక్కడ చూసినా క్లీవేజ్  ఎక్కువగా కనిపిస్తుంది. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న  మీరు మీ కెరీర్ లో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్ లో పేర్కొన్నాడు. ఆ కామెంట్ కు స్పందించిన  సోనా అతడిపై మండిపడింది. చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి కామెంట్ చేసింది. తన గురించి అలాంటి కామెంట్స్ పెట్టకుండా ఉండేలా అతడి పట్ల చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. నా శరీరం నా ఇష్టం అంటూ తిప్పికొట్టింది. నా క్లీవేజ్... నాకు ఎలా నచ్చితే అలా ఉంటాను అది నా ఇష్టం అంటూ సోనా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. నీకు నచ్చినట్లుగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లుగా సోనా సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సోనా ను సపోర్ట్ చేస్తూ ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు.

తన గురించి తప్పుగా మాట్లాడిన ఆ వ్యక్తికి సరైన సమాధానం చెప్పింది అంటూ సోనా కి మద్దతు పలికారు నెటిజన్లు . అతడి వంకర దృష్టికి సరైన సమాధానమే చెప్పారు.. మీ రియాక్షన్ లో న్యాయం ఉంది. కొందరు ఆకతాయిలు....ఆడవారి శరీరాల గురించి మాట్లాడే వారికి ఇది మీరు సరిగ్గా సమాధానం ఇచ్చారు అంటూ ఆమెను ప్రశంసించారు. అయితే మరికొందరు  మాత్రం.... అతని మాటలలో మీ పై ఉన్న అభిమానం కనబడుతోంది.. ఒక అభిమానిగా మీ  మంచి కోరి సలహా ఇస్తే తీసుకోకుండా... ఇలా మండిపడతారు ఏంటి...?? ఒకవేళ మీకు బాధ కలిగినా... దాన్ని వ్యక్తపరిచే విధానంతో మీ అభిమానిని కించపరచడం ఏం బాగోలేదు అని  అంటున్నారు.


గ్రేటర్ యుద్ధం : బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్ధి కోసం రంగంలోకి మంత్రి

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ యుద్ధం : మచ్చ బొల్లారం డివిజన్ లో ఎమ్మెల్యే పద్మా ప్రచారం..?

గ్రేటర్ యుద్ధం : ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..?

గ్రేటర్ యద్ధం: రంగంలోకి బీజేపీ కేంద్ర మంత్రులు, సెలెబ్రిటీలు!

గ్రేటర్ యుద్ధం : జగద్గిరిగుట్ట డివిజన్లో రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే..?

గ్రేటర్ యుద్ధం : కాంగ్రెస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది..?

గ్రేటర్ యుద్ధం : బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఎంట్రీ ఇవ్వనున్న సాధినేని యామిని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>