PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-second-waved9c53f6d-967a-457b-8116-67048fa5b21b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-second-waved9c53f6d-967a-457b-8116-67048fa5b21b-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణం లో కేంద్రం రాష్ట్రాలని మరియు ప్రజలను అప్రమత్తం చేసింది .. .. ఈ మేరకు ఈరోజు సాయంత్రం కేంద్రం కరోనా కట్టడి కోసం మార్గదర్శకాలని జారీ చేసింది .. కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యం లో మార్గదర్శకాలని కఠినంగా అమలు చేయాలనీ ఆదేశించింది .. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించిందిcarona second wave;amala akkineni;district;police;collector;december;central government;houseకరోనా సెకండ్ వేవ్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రంకరోనా సెకండ్ వేవ్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రంcarona second wave;amala akkineni;district;police;collector;december;central government;houseWed, 25 Nov 2020 20:27:30 GMT
ఈ నెల 30  కి కేంద్రం విధించిన నిబంధనలు పూర్తి కావడం తో ..కేంద్ర హోం శాఖ ఈరోజు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ..ఈ నిబంధనలు డిసెంబర్ 1  నుండి 31  వ తేదీ వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది .. కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను గమనిస్తే

కంటైన్‌మెంట్ జోన్లలో లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం తెలిపింది ..మతపరమైన కార్యక్రమాలు ,50  శాతం సీట్లతో థియేటర్స్ ని ఓపెన్ చేసుకోవచ్చని కరోనా పరిస్థితులను బట్టి వాటిని మూసివేసే అధికారం రాష్ట్రాలకి ఉంటుందని తెలిపింది .. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో రాత్రి పూట కర్ఫ్యూ ని విధించే నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది ..

కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర పనులకి మాత్రమే ప్రజలు బయటికి వెళ్లాలని ,పోలీసులు మరియు జిల్లా కలెక్టర్ ఆ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరచాలని ఈ  బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని తెలిపింది .. కరోనా పాజిటివ్ గా నిర్దారణ  అయినా వ్యక్తులు విడిగా 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్ల సలహాలు మరియు సూచనలు పాటించాలి అని కేంద్రం తెలిపింది .. స్విమ్మింగ్ పూల్స్ మరియు ఎగ్జిబిషన్ హాళ్ల పై నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది .. 


బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య ?

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>