MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2e665c0e-2505-47b0-a77b-2bb89532bda9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2e665c0e-2505-47b0-a77b-2bb89532bda9-415x250-IndiaHerald.jpgఇటీవలే ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటూ కొన్ని పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో సీతారామరాజు బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ మాత్రం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు. తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భrrr;ntr;ram charan teja;ram pothineni;rajamouli;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;media;war;arrest;hero;nandamuri taraka rama raoRRR కథ లీక్ పై మెగా ఫ్యాన్స్ వార్..?RRR కథ లీక్ పై మెగా ఫ్యాన్స్ వార్..?rrr;ntr;ram charan teja;ram pothineni;rajamouli;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;media;war;arrest;hero;nandamuri taraka rama raoWed, 25 Nov 2020 08:00:00 GMTరాజమౌళి తన సినిమాల్లో  ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకుంటూ సినిమా లు చేసుకుంటూ పోతాడు.. అందుకే అయన సినిమాలలో ఎక్కువగా హిట్ అయినా సినిమాలే ఉంటాయి. ఇప్పటివరకు తన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే రాజమౌళి తన సినిమాలను ఎంత బాగా తీస్తాడో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆయన్ని టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. తాను చేసిన ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు.

బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు.. అక్కడి హీరో లు కూడా తమ సినిమా చేయాలి అని కోరారు. కానీ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి తర్వాత టాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నారు.. rrr అంటూ రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో పవర్ ఫుల్ మల్టీ స్టారర్ గా ఆయన ఈ సినిమా చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి స్టార్స్ ని పెట్టి ఏ దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి..

ఇక ఇటీవలే ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటూ కొన్ని పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో సీతారామరాజు బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ మాత్రం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు.  తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భీమ్ కలుస్తారు. ఈ స్టోరీ సోషల్ మీడియా లో తెగ సర్క్యులేట్ అవుతుండగా దీన్ని ఆప్ ప్రయత్నం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్..


కాంగ్రెస్ నేత మరణంపై మోడీ... అహ్మద్ భాయ్

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>