PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime63ad3119-d1d3-478f-8adf-9aa94732ed59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime63ad3119-d1d3-478f-8adf-9aa94732ed59-415x250-IndiaHerald.jpgప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఈనాటి యువతకు కామన్.. అది కూడా నిజమైన ప్రేమికులు అయితే..అలా కాదని కొందరు మోజు ఉన్నంతవరకు కలిసి తిరగడం .. మోజు తీరాక ఎవరి దారి వారిదే అన్నట్లు వెళ్ళిపోతారు.. కానీ ఇప్పుడు పెద్దలు కాదన్నా కూడా ఎదురించి పెళ్లి చేసుకొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అందుకే హత్యలు కూడా అలానే జరుగుతున్నాయి..ఇకపోతే ఇప్పుడు జరిగిన ఓ ఘోరం అమానుషం కొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి తల్లికి గుండు కొట్ట్టించడమే కాకుండా అవిటి వాడిని ఇచ్చి పెళ్లి కూడాbhihar crime;chanti;village;marriage;girl;local language;red chilly powder;racchaచంటి సినిమాను రిపీట్ చేసిన అమ్మాయి బంధువు.. తల్లికి ఘోర అవమానం..చంటి సినిమాను రిపీట్ చేసిన అమ్మాయి బంధువు.. తల్లికి ఘోర అవమానం..bhihar crime;chanti;village;marriage;girl;local language;red chilly powder;racchaWed, 25 Nov 2020 00:33:00 GMTపెళ్లి చేసుకోవడం ఈనాటి యువతకు కామన్.. అది కూడా నిజమైన ప్రేమికులు అయితే..అలా కాదని కొందరు మోజు ఉన్నంతవరకు కలిసి తిరగడం .. మోజు తీరాక ఎవరి దారి వారిదే అన్నట్లు వెళ్ళిపోతారు.. కానీ ఇప్పుడు పెద్దలు కాదన్నా కూడా ఎదురించి పెళ్లి చేసుకొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అందుకే హత్యలు కూడా అలానే జరుగుతున్నాయి..ఇకపోతే ఇప్పుడు జరిగిన ఓ ఘోరం అమానుషం కొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి తల్లికి గుండు కొట్ట్టించడమే కాకుండా అవిటి వాడిని ఇచ్చి పెళ్లి కూడా చేశాడు.. 



వివరాల్లోకి వెళితే..ఈవ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.దర్భంగా జిల్లాకు చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటికే పారి పోయి పెళ్లి చేసుకున్న జంటపై కోపంతో ఉన్న యువతి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామంలో ఉంటున్న యువకుడి కుటుంబం పై దాష్టీకానికి దిగారు. కొడుకు తన కూతురుని తీసుకెళ్ళాడు అని అతని తల్లి దారుణమైన అవమానం చేశారు.



అమ్మాయి బంధువులు ఆమెను లాక్కొచ్చి గుండుకొట్టించి దివ్యాంగుడితో రెండో పెళ్లి జరిపించారు. బలవంతంగా దండలు మార్పించి ఆమె నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టించారు. దళిత వర్గానికి చెందిన దివ్యాంగుడిని లాక్కొచ్చి మరీ కులదురహంకారంతో ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఆమెకు గుండు కొట్టించి దండలు మార్పిస్తున్న వీడియో వైరల్‌ కావడంతో నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టించారు. దళిత వర్గానికి చెందిన దివ్యాంగుడిని లాక్కొచ్చి మరీ కులదురహంకారంతో ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఆమెకు గుండుకొట్టించి దండలు మార్పిస్తున్న వీడియో వైరల్‌ కావడంతో సంచలనంగా మారింది... ప్రస్తుతం స్థానికులు కూడా ఈ విషయం పై మండిపడుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఈనాటి యువతకు కామన్.. అది కూడా నిజమైన ప్రేమికులు అయితే..అలా కాదని కొందరు మోజు ఉన్నంతవరకు కలిసి తిరగడం .. మోజు తీరాక ఎవరి దారి వారిదే అన్నట్లు వెళ్ళిపోతారు.. కానీ ఇప్పుడు పెద్దలు కాదన్నా కూడా ఎదురించి పెళ్లి చేసుకొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అందుకే హత్యలు కూడా అలానే జరుగుతున్నాయి..ఇకపోతే ఇప్పుడు జరిగిన ఓ ఘోరం అమానుషం కొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి తల్లికి గుండు కొట్ట్టించడమే కాకుండా అవిటి వాడిని ఇచ్చి పెళ్లి కూడా చేశాడు.. 



రివర్స్ అవుతున్న జనసేన...బీజేపీకి దెబ్బ పడేలా ఉందిగా!

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>